స్టీరింగ్ వదిలి నిద్రపోయిన ఉబెర్ డ్రైవర్ స్వయంగా ప్యాసింజరే డ్రైవింగ్ చేసింది
Uber cab driver got in the way of sleep, Writer Tejaswini had to drive the car herself
కొంత మంది డ్రైవర్లు రేయింబవళ్ళు శ్రమించి క్యాబ్ సర్వీసులు అందిస్తుంటారు కానీ అది అన్నివేళలా మంచిది కాదు అది వారి ప్రాణాలకే ప్రమాదం వారి పై నమ్మకంతో ఆ క్యాబ్ ఎక్కే ప్రయాణికులకు కూడా ప్రమాదకరమే అయితే చెందిన ఓ డ్రైవర్ ఇలాగే చేశాడు నడుపుతూ నిద్రలోకి జారుకున్నాడు స్టీరింగ్ వదిలేసి మరి కునుకు తీశాడు దీంతో ఓ జంట రెండు సార్లు ప్రమాదానికి గురి కాబోయి తప్పించుకుంది అలా డ్రైవ్ చేస్తే ఈసారి గమ్యానికి బదులు పరలోకానికి ప్రయాణం తప్పదని భావించిన మహిళ ప్యాసింజర్ అందుకుంది నడిపింది.
తేజస్విని దివ్య నాయక్ అనే 28 ఏళ్ల మహిళ పూణే నుంచి ముంబై కి ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుంది మొదట్లో ఆ డ్రైవర్ బాగానే క్యాబ్ నడిపాడు కొంతదూరం ప్రయాణించిన తర్వాత అతడు స్టీరింగ్ వదిలేసి నిద్రపోయాడు దీంతో కారు పక్కకు వెళ్ళిపోయిన ఎదురుగా వస్తున్న దాదాపు రెండు సార్లు ప్రమాదం తప్పింది అతడిని నిద్రపోకుండా నిద్రపోకుండా ఉంచేందుకు ఆమె చాలా ప్రయత్నాలు చేసింది అతడు ఇక కారు డ్రైవ్ చేసే పరిస్థితిలో లేదని భావించి ఆ కార్ స్టీరింగ్ అందుకోవాలని నిర్ణయించుకుంది.
ఉబేర్ స్పందన ఇలా ఉంది
ఈ సందర్భంగా కారును పక్కకు ఆపాలని డ్రైవర్ను కోరింది స్టీరింగ్ ఇస్తేనే డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్ చేయడం నాకు ఇబ్బంది కాదు నాకు డ్రైవింగ్ అంటే ఇష్టమే అని అతడిని తెలిపింది ఎందుకు ఆ డ్రైవర్ అంగీకరించాడు దీంతో డ్రైవర్ పక్క సీట్లో హాయిగా ఆమె స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఆ తర్వాత చార్జీలు ఇవ్వకపోగా ట్విట్టర్, instagram ద్వారా ఉబేర్ కు ఫిర్యాదు చేసింది అయితే ఉబేర్ తనకు కేవలం క్షమాపణలు మాత్రమే చెప్పిందని తనకు పరిహారం చెల్లించలేదని తెలిపింది పరిహారం కావాలంటే పోలీసులకు ఫిర్యాదు చేసి ఫైర్ కాపీని తమకు పంపాలని చెప్పినట్లు ఆమె వెల్లడించింది.