Trending news
Team India: సిక్సర్ల మోతతో టీమిండియా ప్రపంచ రికార్డ్.. అగ్రస్థానంలో ఏ జట్టు ఉందంటే?

[ad_1]
విశేషమేమిటంటే, ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో భారత్, వెస్టిండీస్ మినహా మరే ఇతర జట్టు 200+ సిక్సర్లు కొట్టలేదు. ప్రస్తుతం రెండు వందల సిక్సర్ల సాధనతో ప్రపంచ రికార్డ్ సృష్టించిన టీమిండియా.. ఈ ప్రపంచ రికార్డును 2024 చివరి వరకు కొనసాగిస్తామన్న నమ్మకంతో ఉంది.
[ad_2]