Sunny Leone: కుర్రకారు కళల రాణి సన్నీ లియోన్ మరోసారి గ్లామర్ ఫొటోస్ తో కవ్వింపు.

[ad_1]
అందాల తార సన్నీలియోన్ ఆచితూచి అడుగులేస్తోంది. ఈ ముద్దుగుమ్మ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ రాణిస్తుంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకుంది సన్నీ లియోన్. స్పెషల్ సాంగ్స్ చేసి ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.
హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, బెంగాళీ భాషలలో అనేక చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది.
తెలుగులో మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది. ఆమె చివరగా నటించిన తెలుగు సినిమా జిన్నా.
ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది సన్నీలియోన్. స్పెషల్ సాంగ్స్ కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పిస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం స్ల్పిట్ విల్లా ఐదో సీజన్ హోస్ట్ గా వ్యవహరిస్తుంది. అలాగే బాలీవుడ్ సింగర్ హిమేష్ రేష్మియా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో సన్నీ లియోన్ నటిస్తుంది.
సోషల్ మీడియాలో మాత్రం సన్నీలియోన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఆమె ఫొటోస్ కి విపరీతంగా అభిమానులు ఉన్నారు. తాజాగా షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
[ad_2]