Trending news

Shakeela: బికినీలో షకీలా.. మేకప్ మ్యాన్ అసభ్య ప్రవర్తన.. సంచలన విషయాలు వెలుగులోకి

[ad_1]

Shakeela: బికినీలో షకీలా.. మేకప్ మ్యాన్ అసభ్య ప్రవర్తన.. సంచలన విషయాలు వెలుగులోకి

Shakeela Sensational Comments on Mee too : 90వ దశకంలో బోల్డ్ హీరోయిన్ గా వెలిగిపోతున్న నటి షకీలా ఇప్పుడు రంగుల ప్రపంచానికి దూరంగా ఉంటూ వస్తోంది. సినిమాలు మానేసి ఎక్కువగా బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తోంది. ఇక బోల్డ్ నటీమణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను షకీలా తరచుగా ఇంటర్వ్యూలలో పంచుకుంటూనే ఉంది. ఇక తాజాగా మీటూ ఆరోపణలు, మలయాళ చిత్ర పరిశ్రమలోని హేమ మహిళా సమితి సమర్పించిన నివేదికపై షకీలా స్పందించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఒక కమిటీ వేసినట్లే, పొరుగున ఉన్న తమిళ – తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఒక కమిషన్ వేయాలి, ఎందుకంటే తమిళ చిత్ర పరిశ్రమలో వ్యవస్థ చాలా దారుణంగా ఉంది అని ఆమె అన్నారు.

Ajith : అంత స్పీడ్ ఏంటి సార్.. వామ్మో??

హేమ కమిటీ నివేదికలో హీరోయిన్ల గదిలోకి చొరబడే సంప్రదాయం ఉందని షకీలా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రూపశ్రీ అనే నటి ఒక చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఆ సమయంలో నలుగురు వ్యక్తులు మద్యం సేవించి రూపశ్రీ గదిలోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించారని ఆమె పేర్కొంది. ఇక షకీలా తన మొదటి చిత్రంలో బికినీలో మేకప్ కోసం కూర్చున్నప్పుడు, మేకప్ మ్యాన్ అవసరం లేని చోట కూడా తాకినట్లు నాకు మాత్రమే తెలుసని ఆమె అన్నారు. గోల్‌మాల్‌ సినిమాలో నటిస్తున్నప్పుడు మా ఇంటికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ వచ్చి కొలతలు తీసుకున్నారు, ఆ సమయంలో నాతో కూడా అతను చాలా అసభ్యంగా ప్రవర్తించాడని షకీలా తెలిపింది.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close