September 2020 || UPSC, POLICE,NHM, HEALTH,PHED, Notifications 2020-21
HEALTH,PHED, Notifications 2020-21

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి స్పెషల్ గ్రేడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ ఇంజనీర్ లైవ్ ట్రాక్ ఆఫీసర్ వంటి వివిధ రకాల 307 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అర్హత అప్లికేషన్ చివరి తేది పూర్తి వివరాలు అన్నీ కూడా ఇందులో వివరించడం జరిగింది.
పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి వివిధ రకాల ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది విద్యార్హత డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి వయసు అర్హత తదితర అంశాలన్నీ ఇందులో వివరించడం జరిగింది.
జాతీయ వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్యమిత్ర ప్రధానమంత్రి ఆరోగ్య మిత్ర ఖాళీల భర్తీకి 429 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు ప్రతి నెల వేతనం 20000 చెల్లించడం జరుగుతుంది అర్హత 12వ తరగతి పాస్ అయితే సరిపోతుంది పూర్తి వివరాలను మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో ముఖ్యంగా స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నికల్ డైరెక్టర్ కన్సల్టెంట్ కౌన్సిలర్ హాస్పిటల్ అటెండర్ అకౌంట్ పర్సనల్ మేనేజర్ వంటి తదితర 221 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ప్రజా ఆరోగ్య శాఖ లో ఇంజనీరింగ్ విభాగంలో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి 288 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ప్రతి నెల వేతనం 27 వేలు చెల్లించడం జరుగుతుంది అర్హత గల అభ్యర్థులు అప్లికేషన్ నోటిఫికేషన్ పిడిఎఫ్ తదితర అంశాలను మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.