Seerat Kapoor: హాట్ పోజులతో పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

[ad_1]
అందరి ముద్దగుమ్మలానే సీరత్ కపూర్ .. మోడలింగ్ నుంచి వచ్చి హీరోయిన్ అయింది. ,మొట్టమొదట అసిస్టింట్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తరువాత 2014లో శర్వానంద్ హీరోగా నటించిన 'రన్ రాజా రన్' మూవీతో కథానాయికగా ప్రమోషన్ పొందింది.
ఆ తర్వాత హిందీ సినిమా 'జిద్' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఇప్పటికీ సరైన బ్రేక్ లభించ లేదు. దీంతో వరుసగా హాట్ ఫోటో షూట్ లను నమ్ముకుంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగులో 'టైగర్', 'కొలంబస్', 'రాజు గారి గది 2', 'ఒక్క క్షణం', 'టచ్ చేసి చూడు', కృష్ణ అండ్ హీజ్ లీలా', మా వింత గాథ వినుమా' వంటి చిత్రాలతో పలకరించిన సీరత్ కపూర్ కు పెద్దగా ప్రయోజనం దక్కలేదు.
సీరత్ కపూర్ 1993 ఏప్రిల్ 3న జన్మించిన ఈమె ముందుగా మోడల్ గా రాణించి ఆపై కథానాయిక ప్రమోషన్ పొందింది. బోలెడంత గ్లామర్ ఉన్న ఈమెకు ఇప్పటికీ సరైన అవకాశాలు లేక వరుస ఫోటో షూట్స్ తో చెలరేగిపోతుంది.
సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న అమ్మడు రాబోయే రోజుల్లో మరింత గ్లామరస్ గా పాత్రలు చేయనున్నట్లు ఒక హింట్ అయితే ఇచ్చేసింది.
[ad_2]