Jio మరియు బిఎస్ఎన్ఎల్ యూజర్స్ కి గుడ్ న్యూస్ ఇప్పుడు కరోనా వైరస్ ధాటికి ఒక నెల అన్లిమిటెడ్ డేటా ఫ్రీ
Good News for Jio and BSNL Users Now One Month Unlimited Data Free For Corona Virus

భారతదేశ నంబర్ వన్ టెలికాం బ్రాండ్ జియో డేటా వోచర్లను సవరించింది. కానీ ప్రపెయిడ్ ఫ్లాన్గ తరహాలో ఈ డేటా వోచర్ల ధరలను కాకుండా అందించే డేటాను డబుల్ చేసింది. టారిఫ్‌లను పెంచడానికి ముందు జియో ఐయూసీ టాప్ అప్ లను తీసుకువచ్చింది. జియో 4బీ డేటా వోచర్లతో కూడా డబుల్ డేటా, ఉచిత ఐయూసీ నిమిషాలను అందించడం ప్రారంభించింది.
రూ.11 డేటా వోచర్! ఈ రీచార్జ్ చేసుకుంటే 800 ఎంబీ డేటా, ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 75 నాన్ జియో నిమిషాలను అందిస్తారు. రూ.21 డేటా వోచర్! రిచాన్ట్ చేసుకుంటే మీకు 2 బీబీ డేటా, ఎకంగా 200 నిమిషాల
నాన్ జియో నిమిషాలు లభిస్తాయి. వ్యాలిడిటీ విషయానికి వస్తే… మీ ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటి ఎప్పటి వరకు ఉందో అంతవరకు దీని వ్యాలిడిటీ కూడా ఉంటుంది.రూ.51 డేటా వోచర్!
డేటా వోచర్లు సవరించాక ఈ ప్లాన్ ద్వారా 6 జీబి డేటా లభిస్తుంది. దీంతో పాటు జియో నుంచి నాన్ జియో నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 500 నిమిషాలను అందిస్తారు.
రూ.101 డేటా వోచర్! ఈ రూ.101 డేటా వోచర్ ద్వారా గతంలో 6 బీబి డేటా అందించేవారు. ఇప్పుడు సవరణ అనంతరం 12 బీబి డేటా అందిస్తున్నారు. దింతోపాటు జియో నుంచి నాన్ జియో నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 1,000 నిమిషాలను అందిస్తారు.
జియో రూ.251 డేటా వోచర్ ప్లాన్ కు ఎటువంటి మార్పులూ చేయలేదు. ఈ స్లాన్ ద్వారా వినియోగదారులకు రోజుకు 2 బీబి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 51 రోజులుగా ఉంది.
BSNL ఆఫర్ వివరాలు :-
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) తన ల్యాండ్‌లైన్ వినియోగదారులకు ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించనుంది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. అటువంటి వారికి సహాయార్ధంగా వర్క్ హోమ్ ప్రమోషనల్ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికను బిఎస్‌ఎన్‌ఎల్ ప్రారంభించింది. బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ చందాదారులందరికీ రోజుకు 5 బిబి
క్యాప్‌తో 10 ఎమ్‌బిపిఎస్ స్పిడ్ తో ఈ ప్లాన్ వర్తించనుంది.
అండమాన్ మరియు నికోబార్ సర్కిల్‌తో సహా అన్ని సర్కిల్‌లలో ఈ ప్లాన్ వర్తిస్తుంది. ఒకవేళ 5 బీబీ ప్యాక్ అయిపోతే ఆ తర్వాత కూడా వినియోగదారులు 1 ఎంబిపిఎస్ వేగంతో ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ కొత్త ప్లాన్‌లో నెలవారి ఛార్జీలు ఉండవు. ఇందుకోసం ఎటువంటి డిపాజిట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీరు బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు అయ్యుంటే అఆలు. ఒకవేళ బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన కనెక్షన్ కానీ లేకపోతే మీకు ఇది వర్తించదు.
ఇటీవల కాలంలో చాలా మంది జియో, ఎయిర్ టెల్ వంటి వాటికి మారుతున్నందువల్ల బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులను పెంచుకోవడానికి దినిని ప్రవేశపెట్టింది. ల్యాండ్‌లైన్ కనెక్షన్‌లో బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్ పొందడానికి ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు కూడా లేవు. అంతేకాకుండా, కొత్త ప్లాన్‌ను పొందే కస్టమర్ల కోసం వారి ప్రస్తుత ల్యాండ్‌లైన్ ఫప్లాన్‌ల ప్రకారం వాయిస్ కాల్స్ కూడా వర్తిస్తాయి.
యాక్టివేషన్ చేసిన తేది నుండి ఒక నెల వరకు వర్క్ హోమ్ ప్లాన్‌ను బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తుంది. కొత్త ఫ్లానకు సభ్యత్వాన్ని పొందడానికి, బిఎస్‌ఎనఎల్ ల్యాండ్‌లైన్ కస్టమర్లు టోల్ ఫ్ర నంబర్ 1800-345-1 504 క్షు డయల్ చేసి ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందండి.