RBI Vacancy 2021 || all India level State wise RBI Recruitments || AP & TS RBI Vacancy 2021 Updates
ఆర్‌బిఐ ఖాళీ 2021 || అఖిల భారత స్థాయి రాష్ట్రాల వారీగా ఆర్‌బిఐ నియామకాలు || AP & TS RBI ఖాళీ 2021 నవీకరణలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో (బ్యాంకుల్లో) లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : సెక్యూరిటీ గార్డ్
ఖాళీలు : 241
అర్హత : పదోతరగతి ఉత్తీర్ణత. మిలిటరీ సర్వీస్ ముందు లేదా తరువాత రిక్రూట్‌మెంట్ జోన్ బయట నుండి క్వాలిఫైయింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన మాజీ సైనికులు కూడా అర్హులు.
వయస్సు : 25 ఏళ్ళు మించకుడదు . ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. Ex-Army వాళ్ళకి 45 ఏళ్ళు మించకుడదు.
వేతనం : నెలకు రూ. 35,000-1,10,500/-
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 50/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 50/-
దరఖాస్తులకు ప్రారంభతేది : జనవరి 22, 2021.
దరఖాస్తులకు చివరితేది : ఫిబ్రవరి 12, 2021.