Trending news
Pure Camphor: మీరు వాడే కర్పూరం అసలైనదేనా? ఇలా గుర్తించండి..

[ad_1]
చాలా మంది రోజూ పూజకి కర్పూరాన్ని ఉపయోగిస్తంటారు. దీన్ని ఉపయోగించడం వల్ల గాలిలోని బ్యాక్టీరియా తొలగిపోతుంది. అంతే కాకుండా ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్‌టివిటీని తీసుకువస్తుందని చెబుతారు. కర్పూరంలోని ఔషధ గుణాలు ఆరోగ్య సమస్యలను నివారించి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా, చర్మం, జుట్టు సంరక్షణలో కర్పూరం పాత్ర అపారమైనది.
[ad_2]