Trending news
Mysore Dasara 2024: దసరా జంబోలకు శిక్షణతో పాటు పౌష్టికాహారం ఇస్తున్న సిబ్బంది.. ఒకేసారి ఎంత తింటుందో తెలుసా

[ad_1]
బియ్యం, గోధుమలు, శనగలు, బెల్లం, కూరగాయలు, వెన్న కలిపిన ఆహారం ఇస్తున్నారు. ఏనుగులకు ప్రత్యేకంగా వండిన ఆహారాన్ని అందించడం ద్వారా ఏనుగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
[ad_2]