Trending news
Lotus Flowers: కార్తీకంలో పువ్వులకు డిమాండ్.. గ్రామాలకు ఆదాయం తెచ్చిపెడుతున్న కలువ పువ్వులు

[ad_1]
కృష్ణాజిల్లా గన్నవరం మండలం బీబీ గూడెం గ్రామంలో కలువపూలు పెరిగే రెండు చెరువులు ఉన్నాయి. కార్తీక మాసం వచ్చిందంటే చాలు… ఈ రెండు చెరువులు రంగురంగుల కలువపూలతో అందంగా మారిపోతాయి. ఎక్కువగా గులాబీ వర్ణం కలిగిన కలువ పూలు, కొన్ని తెలుపు, మరికొన్ని కెంపు ఇలా విభిన్న రంగుల్లో పూస్తాయి. ఈ పూలతో భారీ మొత్తంగా వ్యాపారం సాగుతుంది.
[ad_2]