Trending news
Kitchen Hacks: చింత పండుతో ఈగలు, దోమలను తరి మేయవచ్చని మీకు తెలుసా?

[ad_1]
అలాగే చింత పండుతో ఇంట్లోకి ఈగలు, దోమలు, క్రిమి కీటకాలు రాకుండా ఉపయోగించుకోవచ్చు. ఇళ్లను ఎంత శుభ్రం చేసినా బొద్దింకలు, ఈగలు, దోమలు, పురుగులు రావడం కామన్. వీటిని తరిమేందుకు చింత పండు చక్కగా సహాయ పడుతుంది.
[ad_2]