July last week 2020 Top Notifications || Central And State Government Job Updates
Central And State Government Job Updates

July last week 2020 Top Notifications || Central And State Government Job Updates
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
REVENUE DEPARTMENT
రెవెన్యూ శాఖలో ఉద్యోగాల భర్తీకి 8000 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది నెలసరి వేతనం 21700 నుండి1900 వరకు ఉంటుంది అర్హత 12వ తరగతి పాస్ అయితే సరిపోతుంది వయస్సు నుండి 40 సంవత్సరాల వరకు ఉంటుంది అప్లికేషన్ చివరితేదీ పూర్తి వివరాలను మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.
INDO TIBETAN BORDER POLICE
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల కోసం 51 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు వీరికి నెలసరి వేతనం 21500 నుండి 69500 వరకు మూడు ప్రకారం వేతనాలు చెల్లిస్తారు విద్య అర్హత కేవలం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి ఆలిండియా నుంచి అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు దరఖాస్తును పంపడానికి చివరి తేదీ 26ఆగస్ట్ 2020.
PGCIL recruitment
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ డిప్లమా ఐటిఐ అప్రెంటిస్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దరఖాస్తును పంపడానికి టెన్త్ ఆగస్టు 2020 వరకు ఉంటుంది ఆసక్తి గల అభ్యర్థులు అందరూ ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని చూడగలరు.
RPF RECRUITMENT
రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఇంజనీర్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆఫీసర్ ఆపరేటర్ ట్రైన్ బాయిలర్ ఆపరేటర్ జూనియర్ గ్రేడ్-2 వివిధ రకాల ఉద్యోగాల 393 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అర్హత అప్లికేషన్ చివరితేదీ పూర్తి వివరాలను నమోదు చేయడం జరిగింది.
PGCIL RECRUITMENT
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో గ్రాడ్యుయేట్ డిప్లమో ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి 78 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన అప్లికేషన్ పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ లో నమోదు చేయడం జరిగింది .
JILA PARISHAD RECRUITMENT
జిల్లా పరిషత్తులు 570 కాళీ లతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారం విద్య చదివి ఉండాలి వయసు 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ వరకు ఉండాలి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది చివరి తేదీ 20 2020 వరకు ఇవ్వడం జరిగింది.
CRPF RECRUITMENT
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్ లో కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పారా మెడికల్ స్టాప్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించిన విద్య టెన్త్ డిగ్రీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆల్ ఇండియా నుంచి అన్ని రాశుల వారికి అవకాశం ఉంటుంది చివరితేదీ 31 ఆగస్టు 2013 వరకు ఇచ్చారు.