Hurun India Rich List: ఇండియాలో ఏ రాశులలో ఎక్కువ మంది ధనవంతులు ఉన్నారు..?

[ad_1]

Hurun India Rich List: ఎక్కువ మంది ధనవంతులు ఏ రాశుల వారు ఉంటారు..? ఏ రాశి వారు వ్యాపారాల్లో రాణించగలుగుతారు అనేవి క్లిష్టమైన ప్రశ్నలు. అయితే, తాజాగా హూరన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం మాత్రం కొన్ని రాశుల వారి సంపాదన పెరిగినట్లు సూచిస్తోంది. ముఖ్యం ధనాన్ని ఆకర్షించిన రాశుల్లో కర్కాటకం తొలిస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో మిథునం, సింహ రాశులు వారు ఉన్నారు. ఇక ఎక్కువ మంది ధనవంతులు ఉన్న రాశుల్లో మిథున రాశి టాప్ ప్లేస్‌లో ఉంది.
మిథున రాశి
సంపన్న వ్యక్తుల శాతం: 9.9 శాతం
ఈ రాశిలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కుమారమంగళం బిర్లా, నీరజ్ బజాజ్, ఎల్ఎన్ మిట్టల్ ఉన్నారు.
వృశ్చిక రాశి
సంపన్న వ్యక్తుల శాతం: 9.0 శాతం
ఈ రాశిలో సునీల్ మిట్టల్, యూసఫ్ అలీ ఎంఏ, ఇర్ఫాన్ రజాక్ ఉన్నారు.
మేష రాశి
సంపన్న వ్యక్తలు శాతం: 8.9 శాతం
ప్రముఖ వ్యక్తులు ముఖేష్ అంబానీ, సుధీర్ మోహతా, ఆది గోద్రేజ్
మీనరాశి
సంపన్న వ్యక్తుల శాతం: 8.6 శాతం
ప్రముఖ వ్యక్తులు: రాధాకిషన్ దమానీ, ఉదయ్ కోటక్, పంకజ్ పటేల్ మరియు కుటుంబం
కన్య రాశి
సంపన్న వ్యక్తుల శాతం: 8.6 శాతం
ప్రముఖ వ్యక్తులు: గౌతమ్ అదానీ , శివ్ నాడార్, గోపికిషన్ దమానీ
కర్కాటకం
సంపన్న వ్యక్తుల శాతం: 8.5 శాతం
ప్రముఖ వ్యక్తులు: గోపాల్ బంగూర్
మకరరాశి
సంపన్న వ్యక్తుల శాతం: 8.4 శాతం
ప్రముఖ వ్యక్తులు: కర్సన్‌భాయ్ పటేల్, విజయ్ చౌహాన్ , రాధా వెంబు
సింహ రాశి
సంపన్న వ్యక్తుల శాతం: 8.4 శాతం
ప్రముఖ వ్యక్తులు: అజీమ్ ప్రేమ్‌జీ , శ్రీ ప్రకాష్ లోహియా, సత్యనారాయణ్ నువాల్
వృషభం
సంపన్న వ్యక్తుల శాతం: 7.6 శాతం
ప్రముఖ వ్యక్తులు: సైరస్ ఎస్ పూనావల్లా , రాజీవ్ సింగ్, గోపీచంద్ హిందూజా
ధనుస్సు రాశి
సంపన్న వ్యక్తుల శాతం: 7.5 శాతం
ప్రముఖ వ్యక్తులు: సజ్జన్ జిందాల్, నుస్లీ వాడియా, విక్రమ్ లాల్
కుంభ రాశి
సంపన్న వ్యక్తుల శాతం: 7.4 శాతం
ప్రముఖ వ్యక్తులు: సంజీవ్ గోయెంకా
తులారాశి
సంపన్న వ్యక్తుల శాతం: 7.0 శాతం
ప్రముఖ వ్యక్తులు: దిలీప్ షాంఘ్వీ, వివేక్ చాంద్ సెహగల్
హూరన్ రిచ్ లిస్ట్ 2024 ప్రకారం ఈ రాశుల వారి సంపాదన పెరిగింది:
కర్కాటకం: 84 శాతం.
మిథునం: 77 శాతం.
సింహం: 68 శాతం.
ధనుస్సు: 64 శాతం.
తుల: 61 శాతం.
మకరం: 58 శాతం.
మీనం: 46 శాతం.
కుంభం: 39 శాతం.
కన్య: 39 శాతం.
మేషం: 34 శాతం.
వృశ్చికం: 33 శాతం.
వృషభం: 32 శాతం.
[ad_2]