Trending news
Guest Role: తక్కువ పని.. భారీ పారితోషికం.. అంతకు మించి పేరు.. ఇదే నయా ట్రెండ్..

[ad_1]
కల్కి సినిమా రిలీజ్ అయ్యే వరకూ చాలా మంది అమితాబ్ స్పెషల్ రోల్ చేశారనే. కానీ ఫస్టు చాప్టర్ రిలీజ్ అయ్యాక అమితాబ్ చేసింది కీ రోల్ అనీ, కమల్ రోల్ స్పెషల్ అనీ అర్థమైంది. చిన్న పాత్రలో పెద్ద స్టార్లు కనిపించాలంటే పారితోషికం కూడా భారీగానే ఉండాలనే మాట ఇప్పుడు ఓపెన్ సీక్రెట్.
[ad_2]