Trending news

Gaming phones: తక్కువ బడ్జెట్‌లో గేమింగ్‌ ఫోన్స్‌ కోసం చూస్తున్నారా.?

[ad_1]

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ గేమింగ్స్‌ ఫోన్స్‌లో ఐక్యూ జెడ్‌9ఎస్‌ ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్‌ రూ. 17,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.77 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close