Trending news
Diwali 2024: ప్రియుడితో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జబర్దస్త్ యాంకర్.. బ్యూటిఫుల్ ఫొటోస్ చూశారా?
![](https://kgnupdates.com/wp-content/uploads/2024/11/siri-hanumanthu.jpg)
[ad_1]
జబర్దస్త్ యాంకర్ సిరి హనుమంతు దీపావళి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకల్లో ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా భాగమయ్యాడు.
దీపావళి సందర్భంగా ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబయ్యారు. అనంతరం తమ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం సిరి హనుమంతు, శ్రీహాన్ ల ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సిరి హనుమంతు, శ్రీహాన్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి పలు టీవీ షోల్లోనూ సందడి చేశారు.
ఇక బిగ్ బాస్ వ సీజన్లో సిరి సందడి చేస్తే, 6వ సీజన్లో అలరించాడు శ్రీహాన్. వీరిద్దరూ ఓపెన్ గానే తమ ప్రేమ విషయాన్ని వెల్లడించారు.
[ad_2]