Disha Patani: అందాలతో అలజడి సృష్టిస్తున్న దిశా పటాని.. కుర్రకారుకు రేపరేచర్ పెంచేస్తున్న ముద్దుగుమ్మ

[ad_1]
దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 2016లో వచ్చిన ఎంఎస్ ధోనీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. మలంగ్, భాగీ వంటి ప్రముఖ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సినిమాల్లో క్యూట్ క్యూట్ గా నటిస్తూ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంటది ప్రముఖ హీరోయిన్ దిశా పటాని. యువతకు అందాల గాలం వేస్తూ ఫాలోయింగ్ పెంచుకోవడంలో కూడా ఫస్ట్ ఉంటది ఈ అందాల సుందరి.
మలంగ్, భాగీ వంటి ప్రముఖ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. యోధాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తరువాత కల్కీ సినిమాలోనూ నటించింది ఈ సుందరి.
తరచుగా బికినీల్లో కనిపిస్తూ నెటిజన్స్ మతి పోగొడుతుంటది. తాజాగా కూడా ఈ సొగసరి పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి. 2016లో వచ్చిన ఎంఎస్ ధోనీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. యువతకు అందాల గాలం వేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
యువతకు అందాల గాలం వేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తరచూ బికినీల్లో కనిపిస్తూ అభిమానుల మతి పోగొడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు తన ఇన్స్ స్టా వేదికగా షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట హీటు పెంచాయి.
[ad_2]