Trending news
Daddy Movie: డాడీ సినిమాలో చిరంజీవి కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు చూస్తే..

[ad_1]
మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన సినిమా డాడీ. 2001లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో చిరు కూతురిగా నటించిన చిన్నారి ఇప్పటికీ చాలామంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు అనుష్క మల్హోత్రా.
[ad_2]