Trending news
Coconut Oil Making: ఇంట్లోనే స్వచ్ఛమైన కల్తీలేని కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు! ఎలాగంటే..

[ad_1]
చర్మం అయినా, జుట్టు అయినా – సౌందర్య సంరక్షణలో కొబ్బరి నూనెకు ప్రత్యామ్నాయం లేదు. ఇప్పటికీ అమ్మమ్మలు, నానమ్మలు చర్మానికి కొబ్బరి నూనెను వినియోగిస్తుంటారు. కొబ్బరి నూనెలో వివిధ రకాల విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది చర్మం, జుట్టు రెండింటికీ మేలు చేస్తాయి. దెబ్బతిన్న జుట్టు, చర్మాలకు కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల చికిత్స అందిస్తుంది.
[ad_2]