CM KCR Press Meet Highlights
CM KCR ప్రెస్ మీట్ హైలైట్స్

🦠లాక్డౌన్ మే 31 వరకు పొడిగింపు
🦠కంటైన్మెంట్ ప్రాంతాలు తప్ప మిగతా అన్ని ప్రాంతాలు గ్రీన్ జోన్లు గా పరిగణింపు
🦠మున్ముందు కరోనా తో కలిసి జీవనం కొనసాగించవలసిందే..
🦠GHMC పరిధిలోని కంటైన్మెంట్ ఏరియాలు కాకుండా మిగతా ప్రాంతాలలో సరి, బేసి పద్దతిలో షాప్ లు తెరుచుకోవచ్చు.
🦠మిగతా అన్ని ప్రాంతాలలో అన్ని షాపులు(సెలూన్లు కూడా) రోజూ తెరుచుకోవచ్చు
🦠ఈ కామర్స్ కి అనుమతి
🦠రేపటి నుండి RTC బస్ లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నడుస్తాయి
🦠ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించి ప్రయాణించాలి
🦠ఇతర రాష్ట్రాలకు బస్ లు నడవవు
🦠అన్ని ప్రభుత్వ కార్యాలయాలు,ఫ్యాక్టరీలు కోవిడ్ నిబంధనలతో నడుస్తాయి
🦠అన్ని మతాల ప్రార్థనా స్థలాలు,వేడుకలు,విద్యా సంస్థలు,బార్స్,పబ్స్,స్విమ్మింగ్ పూళ్ళు, మెట్రో రైల్,సభలు,సినిమా హాళ్లు,ర్యాలీలు మే 31 వరకు నిషేధం
🦠సిటీలో ఆటోలు(ఇద్దరికి మాత్రమే అవకాశం), టాక్సీలకు అనుమతి
🦠సిటీ బస్ లకు అనుమతి లేదు
🦠ప్రయివేటు కార్యాలయాలకు కూడా అనుమతి