Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి బోల్డ్ బ్యూటీ.. అమ్మడి ఎంట్రీతో హౌస్‌లో బీభత్సమే

[ad_1]
బిగ్ బాస్ సీజన్ 8 అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది. గత సీజన్ మరిదిగానే ఈసారి కూడా డబుల్ ఎంటర్టైన్మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. సీజన్ 7 ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైతుబిడ్డగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఏకంగా విన్నర్‌గా నిలిచాడు. గత సీజన్ హౌస్‌లో ఎన్నో గొడవలు, గోలలు, ఏడుపులు, అరుపులతో నానా రచ్చగా సాగింది. అలాగే బిగ్ బాస్ హౌస్లో అందల భామలు కూడా తమ గ్లామర్‌తో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు సీజన్ 8 కూడా అదే రేంజ్‌లో ఉండనుంది. ఇప్పటికే సీజన్ 8 కు సంబందించిన ప్రోమోలను కూడా రిలీజ్ చేశారు.
ఇది కూడా చదవండి : Heroine Simran : సిమ్రాన్ కొడుకుని చూశారా.? హాలీవుడ్ హీరోలా ఉన్నాడే..
బిగ్ బాస్ అనే గేమ్ షో దేశంలో పలు భాషల్లో టెలికాస్ట్ అవుతుంది. మిగతా భాషలతో పోల్చుకుంటే బిగ్ బాస్ తెలుగు కాస్త ఆలస్యంగా వచ్చింది. అయినా కూడా బిగ్ బాస్ తెలుగు ఇండియాలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది. ఇక ఇప్పటికే ఏడూ సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 8 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీజన్ కూడా ప్రేక్షకులను రెట్టింపు ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొనే వారి పేర్లు సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇది కూడా చదవండి : Devara: ఫ్యాన్స్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన దేవర టీమ్.. జాన్వీతోపాటు మరో హీరోయిన్ కూడా..
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న పేర్లు ఇవే.. ఇంద్రనీల్, నటి సన, బంచిక్ బబ్లూ, తేజస్విని గౌడ, అంజలి పవన్, అనిల్ గీలా, రీతూ చౌదరి, యాంకర్ వింద్యా, గాయత్రి గుప్తా, పవిత్ర, పొట్టి నరేష్, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్,ఖయూమ్, డ్యాన్సర్ నైనిక, రింగ్ రియాజ్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారని తెలుస్తోంది. వీరితో పాటు ఓ క్రేజీ లేడీ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఆమె కిర్రాక్ సీత. సోషల్ మీడియాలో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి పాపులర్ అయ్యింది సీత. బోల్డ్ కంటెంట్ తో వీడియోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే బేబీ సినిమాలోనూ నటించింది ఈ అమ్మడు. ఇప్పుడు ఈ క్రేజీ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
ఇది కూడా చదవండి :వినాయక చవితి సందర్భంగా విడుదల కానున్న సినిమాలు ఇవే
కిర్రాక్ సీత ఇన్ స్టాగ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
[ad_2]