Trending news

Bigg Boss Telugu 8: ఎంతమందిని దింపుతార్రా బాబు..! బిగ్ బాస్ హౌస్‌లోకి మరో క్రేజీ బ్యూటీ

[ad_1]

Bigg Boss Telugu 8: ఎంతమందిని దింపుతార్రా బాబు..! బిగ్ బాస్ హౌస్‌లోకి మరో క్రేజీ బ్యూటీ

బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సరి డబుల్ ఎంటర్టైమెంట్ తో ఈ సీజన్ ఉంటుందని ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలతో హింట్ ఇచ్చారు నాగార్జున. త్వరలోనే సీజన్ 8 రాబోతుంది. ఈ సీజన్ 8లో హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చాలా మంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటివరకు కొంతమంది పేర్లు షికారు చేశాయి. ఇప్పుడు మరో లిస్ట్ వైరల్ అవుతుంది. ఈసారి హోస్ లోకి చాలా మంది క్రేజీ కంటెస్టెంట్స్ హాజరవుతారని తెలుస్తోంది. సీజన్ 7 మంచి సక్సెస్ సాధించడంతో ఈ సీజన్ 8 పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. సీజన్ 7లో కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలవడంతో.. ఇప్పుడు సీజన్ 8 పై ఆసక్తి రెట్టింపు అయ్యింది.

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ను చూశారా.? మెంటలెక్కించిందిగా.!

ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్లు ప్రకారం.. బుల్లెట్ భాస్కర్, జబర్దస్త్ కమెడియన్, యాక్టర్ సోనియా సింగ్, యూట్యూబర్, బమ్ చిక్ బబ్లూ, హీరోయిన్ కుషితా కల్లపు, సురేఖ వాణి కూతురు సుప్రిత, అంజలి పవన్, వింధ్య విశాక, నయని పావని, నిఖిల్, జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, రీతూ చౌదరి, బ్యాంకాక్ బెబక్క పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇప్పుడు మరో ముద్దుగుమ్మ పేరు కూడా వినిపిస్తుంది.

ఇది కూడా చదవండి : పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే

ఆమె నైనిక.. బుల్లితెరపై మాస్ డాన్సర్ గా పేరు తెచ్చుకుంది నైనిక. ప్రముఖ డాన్స్ షో ఢీ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ అమ్మడు తన డాన్స్ తో చాలా మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. ఢీ షోలో మాస్ డాన్స్ తో పాటు క్లాస్ డాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ అమ్మడి డాన్స్ మూమెంట్స్ వైరల్ అవుతున్నటాయి. మెల్ డాన్సర్ సాయి తో కలిసి ఆఫ్ స్క్రీన్ లో ఈ అమ్మడు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరూ కలిసి చాలా రీల్స్ చేశారు. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు తన అందాలతో ఆకట్టుకుంటుంది. నెట్టింట ఈ అమ్మడు చేసే సందడి మాములుగా ఉండదు. హాట్ ఫొటోలతో హీటు పుట్టిస్తుంది ఈ చిన్నది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

 

View this post on Instagram

 

A post shared by Nainika Anasuru🦋 (@_.nainikadances)

నైనిక ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Nainika Anasuru🦋 (@_.nainikadances)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close