Trending news

Bigg Boss 8 Telugu Live: మరికాసేపట్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంఛ్.. కంటెస్టెంట్స్ లిస్టు ఇదిగో

[ad_1]

Bigg Boss Telugu season 8 live updates: బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కానుంది. ఆదివారం (సెప్టెంబర్ 1) సాయంత్రం గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ అట్టహాసంగా జరగనుంది. ఓపెనింగ్ ఎపిసోడ్ లో భాగంగా స్టార్ హీరోయిన్ల డ్యాన్స్ పెర్ఫామెన్స్ లు కూడా ఉండనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ను ఆడియెన్స్ కు పరిచయం చేయనున్నారు. మరి ఎనిమిదో సీజన్ లో హౌస్ లో అడుగు పెట్టే కంటెస్టెంట్స్ ఎవరు? థీమ్ ఎలా ఉండబోతుందనే విషయాలు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే టీవీ9 తెలుగు లైవ్ బ్లాగ్ ను ఫాలో అవ్వండి.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close