AP Food Safety Officers Recruitment 2021
AP District Resource Person Jobs

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగానికి చెందిన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ(ఏపీఎఫ్‌పీఎస్) పీఎంఎఫ్ఎంఈ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు
జాబ్ : జిల్లా రిసోర్స్ పర్సన్
ఖాళీలు : 50
అర్హత : ఫుడ్ టెక్నాలజీలో డిప్లొమా/ ఫుడ్ టెక్నాలజీ/ ఫుడ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు : 45 ఏళ్లు మించకూడదు.
వేతనం : నెలకు రూ. 25,000- 80,000/-.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: జనవరి 19, 2021.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 23, 2021.
పరీక్ష తేది: జనవరి 31, 2021.
పరీక్ష కేంద్రాలు: తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
వెబ్ సైట్ & నోటిఫికేషన్::-