30 కి చేరిన కరోనా కేసులు 6 లక్షల 11 వేల మందికి కి కరోనా స్క్రీనింగ్ టెస్ట్
Corona virus effect in India
దేశంలో కరుణ కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతుంది తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లోని ఘజియాబాద్ మరోకేసు నిర్ధారణ అయింది దీంతో దేశంలో కరొనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 కి చేరింది.
మాస్కులతో పరీక్ష కేంద్రాలకు రావచ్చు అని CBSE తెలిపింది కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఇప్పటికే పలు సంస్థలు తగు చర్యలు తీసుకుంటున్నాయి.జనసేన ప్రాంతాలలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నాయి దీనిలో భాగంగా సీబీఎస్ఈ తాజాగా నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం జరగనున్న వార్షిక పరీక్షలకు విద్యార్థులు మాస్కులు ధరించి CBSE కార్యదర్శి అనురాగ్ తిపాఠీ వెల్లడించారు అంతేకాకుండా శానిటైజర్లను లను కూడా తీసుకొచ్చేందుకు అనుమతి ఇచ్చింది CBSE తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు తల్లిదండ్రులు.
దుబాయ్ లో చదువుకుంటున్న భారత విద్యార్థి కరోనా వైరస్ సోకినట్లు అక్కడి వైద్య శాఖ అధికారులు ప్రకటించారు దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారి సంఖ్య 27కు చేరింది విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరు విదేశీపర్యటన నుంచి దుబాయ్ కు వచ్చిన తర్వాత అతడి లో కరుణ లక్షణాలు గుర్తించామని పరీక్షల్లో వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని దుబాయ్ వైద్య శాఖ అధికారులు తెలిపారు దీంతో విద్యార్థిని అతడి కుటుంబ సభ్యులను ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు ముందస్తు చర్యగా అతడు చదువుతున్న పాఠశాలకు గురువారం నుంచి సెలవులు ప్రకటించారు పాఠశాలలోని ఇతర విద్యార్థులు సిబ్బందికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కరుణ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.మనం ప్రదేశాలనుంచి వ్యాప్తి వ్యాప్తి చెందకుండా దానిపై ఖచ్చితమైన రుజువులు లేనప్పటికీ కొందరు ముందస్తు జాగ్రత్తగా వాటి జోలికి వెళ్లడం లేదు అయితే తాజాగా లక్నో అధికారులు ఇదే విధమైన నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పచ్చి మాంసం తోపాటు వండిన మాంసం చేపలు అమ్మకాలను నిషేధిస్తూ నిషేధం విధించారు అంతేకాకుండా హోటళ్లు రెస్టారెంట్లలో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ పర్యాటక కేంద్రమైన తాజ్ మహల్ వద్ద అప్రమత్తమైన అధికారులు తాజ్మహల్కు దేశ విదేశ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అధికారులు ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ధర్మల్ గనులతో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి అని సూచిస్తున్నారు ఇప్పటివరకు దేశంలోని విమానాశ్రయాలు నౌకాశ్రయాల లు మాత్రమే ఇలాంటి నిర్వహిస్తున్నారు నమోదవుతున్న కేసులు విదేశీ ప్రయాణం చేసిన వారికి ఎక్కువగా ఉండడంతో అధికారులు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
కరుణ వ్యాప్తి ముందస్తు చర్యల్లో భాగంగా దేశంలో ఇప్పటివరకు దాదాపు ఆరు లక్షల పదకొండు వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఈరోజు రాజ్యసభలో వెల్లడించారు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో వచ్చే ప్రయాణికుల అందరికీ ధర్మల్ స్క్రీనింగ్ గ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారుప్రస్తుతం దేశంలో 29 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా కేరళలో ముగ్గురికి తగ్గిపోయిందని తెలిపారు అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నది మానుకోవాలని సూచించారు ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టడంతో పాటు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.