Top newsTrending newsViral news

స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్ ఇవి ఎవరు మిస్ చేసుకోకండి

Don't miss out on the smartphones on offer

ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ జూన్ 23 నుంచి జూన్ 27 వరకు ఉండనుంది ఫ్లిప్కార్ట్ ఎప్పటిలాగే ఈసారి సైతం స్మార్ట్ఫోన్ల పై భారీ ఆఫర్లు ప్రకటించింది ఏ స్మార్ట్ ఫోన్ పైన ఏలాంటి ఆఫర్ ఉన్నాయో తెలుసుకుందాం.

1,రెడ్మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6జీబీ+1 28జీబీ ధర రూ.26,999 కాగా హెచ్‌డీఎఫ్‌సీ డిస్కాంట్‌తో రూ.23,499 ధరకే ఈ ఫోను ను మీరు కొనుగోలు చేయవచ్చు

2. వివో జెడ్‌! ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ 6జీబీ+64బీబీ ధర రూ.1 6,990 కాగా ఆఫర్‌ తో రూ.1 4,990కే మీరు పొందవచ్చు.

3. రియల్‌మీ ఎక్స్‌2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ రిజీబీ+1 28జీబీ వేరియంట్‌ అసలు ధర రూ.31,999 కాగా రూ.4,000 ఎక్స్‌ఛేంజ్‌ డిస్కాంట్‌తో రూ.27,999కే కొనొచ్చు.

4. ఎంఐ మిక్స్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ 6జీబీ+1 28జీబీ ధర రూ.1 9,999 కాగా ఆఫర్‌ లో రూ.14,999 కే మీరు పొందవచ్చు.

5. వివో నెక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ రిబీబీ+1 28జీబీ ధర రూ.29,990 కాగా ఆఫర్లో రూ.23990కే పొందవచ్చు.

6. ఒప్పో రెనో 10ఎక్స్‌ జూమ్‌ 6జీబీ+1 28జీబీ ధర రూ.38,990 కాగా ఆఫర్లో రూ.26,990 కే లభించనుంది.

7. యాపిల్‌ ఐఫోన్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ 64జీబీ ధర రూ.38,999 కాగా ఆఫర్లో రూ.36,999 కే పొందవచ్చు.

8. యాపిల్‌ ఐఫోన్‌ 7 స్మార్ట్‌ఫోన్‌ 32జీబీ వేరియంట్‌ అసలు ధర రూ.29,499 కాగా ఆఫర్లో రూ.28,499కే పొందవచ్చు.

9. యాపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ 64జీబీ ధర రూ.62,999 కాగా ఆఫర్లో రూ.58,999కే లభించనుంది.

10. మోటోరోలా వన్‌ వ్యూజన్‌* 6జీబీ+1 28జీబీ మొబైల్‌ ధర రూ.1] 6,999. ఈ ఫోన్‌ ఫ్లాష్‌ సీల్‌లో అందుబాటులో ఉండనుంది.

11టెక్నో స్పార్ట్‌ పవర్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ 6బీబీ+64జీబీ వేరియంట్‌ ధర రూ.9,999. ఈ ఫోన్‌ ఫ్లాష్‌ సేల్‌లో అందుబాటులో ఉంటుంది. అన్ని ఫోన్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కాంట్‌ ఉంది. కస్టమర్లకు క్ష్‌ కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్‌ డిస్కాంట్స్‌ లాంటి ఆఫర్స్‌ ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close