సొంత ఇంటికి వెళ్లాలా? అయితే తప్పనిసరి ప్రభుత్వ వెబ్సైట్లు దరఖాస్తు చేయాల్సిందే
Going home? However, mandatory government websites should apply

కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షల్లొ కొన్ని మినహాయింపుల్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సాంతూళ్లకు వెళ్లాలనుకునేవారికి అవకాశం కల్పిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకు పోయిన విద్యార్థులు, పర్యాటకులు, వలసకార్మికుల్ని తమ స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఆయా రాష్ట్రాలు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వికరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్వికరిస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా వలస కార్మికుల్ని స్వరాష్ట్రాలకు పంపిందుకు, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కార్మికుల్ని తమ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఎర్పాట్లు చేసింది. మఠి మీరు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లాలనుకున్నా, వేరే రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాలన్నా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయొచ్చు.
ఎలాగో తెలుసుకోండి.
-ా ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన https://www.spandana.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
-” హోమ్ పేజీలో Covid-19 movement of people ట్యాబ్‌లో Migrant registration form పైన్ క్లిక్ చేయండి.
-” కొత్త పేజీలో [4101201 ౧6౦1941100 ౧౦0౧౧౫౫ ఓపెన్ అవుతుంది. మీరు వేరే రాష్ట్రం నుంచి ఏపీకి రావాలా? ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లాలా? అనే ఆప్షన్ సెల్ట్ట్ చేయాలి.
-” ఆ తర్వాత మీ పేరు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, వయస్సు, ఆంధ్రప్రదేశ్‌లోని అడ్రస్, ఇతర రాష్ట్రాల్లోని అడ్రస్ ఎంటర్ చేయాలి.
-* వలస కూలీ, యాత్రికులు, టూరిస్ట్, విద్యార్ధి, ఆఫఖస్ వర్క్, అదర్స్‌లో మీ ఆప్షన సెలక్ట్ చేయాలి.
= మీ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలియజేయాలి. మీరు ఒక్కరేనా, మీతోపాటు మరికొందరు కూడా ఉన్నారా? అన్న
వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.
మీ వివరాలన్నీ పరిశీలించిన తర్వాత మిమ్మల్ని స్వరాష్ట్రానికి తరలించేందుకు ఏపి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మీరు ఉన్న దగ్గరికే బస్సుల్ని పంపించడం లేదా రైళ్లల్లొ తరలించడం లాంటి ఏర్పాట్లు చేస్తుంది.