మొబైల్ లో మీకు ఇంత వరకు ఎవరూ పరిచయం చేయనీ mind blowing magic Android trick
The mind blowing magic Android trick that no one has ever introduced to you on mobile

సాధారణంగా మనం ఏదైనా మన మొబైల్ లో అప్లికేషన్ ఓపెన్ చేయాలి అంటే కంపల్సరీ ఆ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ కావడం జరుగుతుంది కానీ ఇప్పుడు అలా కాదు యొక్క స్క్రీన్ ఆన్ లో ఉన్నా సరే మీరు ఏ ప్లేస్ లో టైప్ చేసినా సరే కానీ మీరు అనుకున్న మాత్రం మీకు ఓపెన్ కావడం జరుగుతుంది ఆ రేంజ్ లో ఉంటుంది కొంచెం లాస్ట్ వరకు కంప్లీట్ గా చదవండి మీకు మొత్తం ప్రాసెస్ అర్థం కావడం జరుగుతుంది.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీద రెడ్ కలర్ లో ఒక డౌన్లోడింగ్ మేడం కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్నట్రాన్స్పరెంట్ విజిట్ అనే ఇచ్చిన ఆప్ ని మీ యొక్క మొబైల్ లో మీరు వేసుకోవాల్సి ఉంటుంది వేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేసి ఒక్కసారి వదిలేయాల్సి ఉంటుంది తరువాత మీరు మీ యొక్క మొబైల్ హోం స్క్రీన్ పైన ఒక ఫైవ్ సెకండ్స్ పార్ట్ హోల్డ్ చేసి పట్టుకున్నట్లు అయితే కింది నుంచి మీకు మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మీకు widget ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ముందుగా ఓపెన్ చేయండి కింద మీకు ట్రాన్స్ఫర్ widget అనే పేరుతో ఒక option ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీరు ఫస్ట్ ఆప్షన్ లో ఇన్విజిబుల్ అని పెట్టుకోండి సెకండ్ ఆప్షన్ లో మీకు నచ్చిన ఆప్స్ ను సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా మీ యొక్క హోం స్క్రీన్ పైన ఒక ట్రాన్స్పరెంట్ యాప్ క్రియేట్ చేయడం జరుగుతుంది.
అది మీకు మాత్రమే టైప్ చేయడం జరుగుతుంది ఎవరు చూసినా అది ఏమీ అర్థం కావడం జరుగదు మీరు క్లిక్ చేసిన ప్లేస్ లో అది ఆడుకోవడం జరుగుతుంది నీ వల్లనే అది ఓపెన్ కావడం జరుగదు కూడా కనిపించడం అది జరగదు ఈ విధంగా మ్యాజికల్ గా మీరు చాలా ఈజీగా మీకు నచ్చిన ఆప్స్ ను మీయొక్క హోం స్క్రీన్ పైన మీరు సెట్ చేసుకోవచ్చు ఎవరికీ అర్థం కాకుండా.