Top newsTrending newsViral news

మరుగుదొడ్డిలో ఎక్కువసేపు ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఎందుకో తెలుసా?

Do you know why experts warn that the toilet will not last long?

ఈ రోజుల్లో మనలో చాలా మంది మరుగుదొడ్డిలోనే కూర్చొని సమయాన్ని వృధా చేస్తున్నారు. అయితే అందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. మరుగుదొడ్డిలో ఎక్కువ సమయం గడపకూడదు. స్మార్ట్‌ ఫోన్ల వినియోగం, ఇంటర్నెట్‌ సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సగానికి పైగా జనాభా టాయిలెట్లలోనే గడిపేస్తున్నారు. అయితే వైద్యులు హెచ్చరిస్తోన్న విషయం ఏంటంటే.. మరుగుదొడ్డిలో ఎక్కువ సమయం గడపటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆ విషయాలను తెలుసుకుంటే మీరు కూడా ఇక ఆ తప్పులను చేయరు. మరి ఆ తప్పులేంటో తెలుసుకుందాం రండి.

మరుగుదొడ్డిలో ఎక్కువ సమయం ఉండటం వల్ల కలిగే అనర్జాల గురించి తెలుసుకునే ముందు మీరో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. డాక్స్‌ యాప్‌ ద్వారా మీరు వైద్యులను ఆన్‌ లైన్‌లో సంప్రదించి మీ అనారోగ్య సమస్యలను  తెలియజేయవచ్చు. మామూలుగా అయితే డాక్టర్‌ ఫజు రూ.1 99 అవుతుంది.

కానీ లోకల్‌ యాప్‌ కేవలం రూ.1 తో డాక్టర్‌ ను సంప్రదించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి  ..లింకును ఓపెన్‌ చేసి యాప్‌ ను డెౌన్లొడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మీ వివరాల! తెలియజేయాలి. అంతేకాకుండా రోగి యొక్క వివరాలను కూడా నమోదు చేయాలి. ఆ తర్వాత డాక్టర్‌ తో మాట్లాడేందుకు రూ. 199 ఫజు అవుతుంది” అనే దానిపై క్లిక్‌ చేసి LOCALCARES అన కూపన్‌ కోడ్‌ ను ఎంటర్‌ చేయడం ద్వారా మీరు రూ.1 తోనే డాక్ట్ష! ను సంప్రదించవచ్చు.

మరుగుదొడ్డిలో ఎక్కువ సమయం ఉండటం ఆరోగ్యానికి చాలా చేటు చేసి అంశం. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎవరూ 10 నిమిషాలకు మించి మరుగుదొడ్డిలో గడపకూడదు. నిజానికి అలా చేయడం చాలా మంచిది. మీ ఫోన్‌తో టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ ఫోన్‌ లో 18 రెట్లు ఎక్కువ సూక్ష్మక్రిములు చేరే అవకాశం ఉంది. వాస్తవానికి 6 పరిశోధనలలోతేల్చిన విషయం ఏంటంటే.. 1 ఫోన్‌లలో వాటి ఉపరితలంపై
మల పదార్థం యొక్క ఆనవాళ్లు ఉన్నాయని ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. ఇది ఆ వ్యక్తి కూడా గ్రహించలేదు.

మీరు టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల హేమోరాయిడ్ల మరియు పాయువు చుట్టూ రక్త నాళాల్లో సమస్యలు ఏర్పడుతాయి టాయిలెట్‌ లో ఎక్కువ సమయం గడపటం వల్ల పేగుపై ప్రభావం చూపుతుంది. ప్రేగు కదలికను కఠినతరం చేస్తే, నాళంలోని సిరలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ఫైల్స్‌ తో పాటు అనేక సమస్యలనేవి ఎదురవుతాయి. కాబట్ట నిపుణులు సూచించిన ప్రకారం మరుగుదొడ్డిలో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపకండి ౧౧ కా యిదోగాం కొడి నారా వృంటూడె.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close