మందు బాబులకు గుడ్ న్యూస్ ఇప్పటినుండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చట!! హోమ్ డెలివరీ చేస్తారట!!
Good news for drug babies can be ordered online from now on !! Doing Home Delivery !!

మందు బాబులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుభవార్తచెప్పనునట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ వేళ మందు దొరక్క కొందరువింతగా ప్రవర్తిస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో మమత సర్కార్ కీలక నిర్ణయం తీసుకునట్టు సమాచారం. మద్యాన్ని నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేయాలని సిఎం మమత బెనర్టి నిర్ణయించినట్టు తెలుస్తోంది.
లాక్‌డౌన్ కారణంగా మూతబడిన మద్యం దుకాణాలను తెరవకుండా ఆన్‌లైన్‌లో ఆర్షర్ చేసుకున్న వారికి షాపు ద్వారా డెలివరి చేయనున్నారు. ఇందుకోసం హోం డెలివరీ సమయంలో ఇబ్బందులు ఎదురు కాకుండా పోలీస్ స్టేషన్ల నుంచి పాస్‌లు జారీ చేయనున్నారు. ఒక్కో షాపునకు మూడు డెలివరి పాస్‌లు అందజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఉదయం 1 1 గంటల నుంచి మధ్యాహ్నం ౨ గంటల వరకు ఫోన్ల ద్వారా మద్యాన్ని ఆర్హర్ చేసుకుంటే మధ్యాహ్నాం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు మద్యాన్ని డెలివరీ చేయనున్నట్టు ఎక్రైజ్ శాఖ
తెలిపినట్లుగా ప్రచారం జరుగుతుంది.
మద్యం డోర్ డెలివరికి ప్రభుత్వం అనుమతించిందంటూ జోరుగా ప్రచారం సాగడంపై పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరి రాజీవ సిన్హా స్పందించారు. ప్రభుత్వం నుంచి ఇంకా అలాంటి ఆదేశాలేవీ రాలేదని ఆయన స్పష్టం చేశారు. చర్చ జరిగినట్టుగా మాత్రం తెలుస్తోందని, లాక్ డౌన్ పొడిగింపు ఉంటే అప్పుడు దిని పై ఆలోచిస్తామని ఆయన అన్నారు.అయితే ఇటీవల స్వట్ షాపులను పరిమిత సమయంఅనుమతించినట్లుగానే మద్యం షాపులకు అనుమతులు ఇస్తారన్న చర్చ జోరందుకుంది. మద్యం తాగకుండా ఉండలేక ఏకంగా షాపులనే కొంతమంది లూటీ చేశారు. లక్షల రూపాయల విలువైన మద్యాన్ని దోచుకెళ్లారు. ఈ నేపథ్యంలో మమత సర్కార్ తీసుకున్న నిలయం సంచలనంగా మారింది.