భూమిని కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరి తెలుసుకోవాల్సిన విషయాలు
Things to know when buying land

భూమి కొనుగోలు చేసేటప్పుడు అన్ని ధ్రువపత్రాలు చూసుకోవాలి. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఇళ్లు ఏది కొనుగోలు చేయాలనుకున్నా అది కొనుగోలు జాబితాలో ఉందా, నిషేధిత జాబితాలో ఉందా చూసుకోవాలి. రిజిస్ట్రేషన్ శాఖ సంబంధిత వెబ్‌సైట్‌లో ప్రతి గ్రామానికి సంబంధించిన నిషేధిత జాబితా ఉంటుంది. ప్రభుత్వ, అసైన్‌మెంట్, ఎండోమెంట్ భూములు, కోర్టు వివాదంలో ఉన్న భూముల వివరాలన్నీ అందులో ఉంటాయి. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఈ వెబ్‌సైట్ల వివరాలన్నీ లభిస్తాయి. వ్యవసాయ భూమి కొనేముందు అమ్మేవారికి టైటిల్ ఉందా.. లేదా.. అనేది చూడాలి. రెవెన్యూ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లోనూ గ్రామం, సర్వే నెంబరులో వారి పేరు ఉందా చూసుకోవాలి.
కొన్ని సందర్భాల్లో సర్వే నెంబరులో పేరున్నపటికీ డీఎస్ పెండింగ్ అని ఉంటుంది. అలాంటి భూమిని తహసీల్దార్ సంతకం పెట్టే వరకు కొనొద్దు. పట్టాదారు పాసు పుస్తకం లేకపోతే కొనకుండా ఉండటమే మంచిది. గతంలోనే భూమి రిజిస్టరై ఉంటే రిజిస్ట్రేషన్ నెంబరు సాయంతో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) తీసుకొని వివరాలను సరిచూసుకోవాలి. పట్టణాల్లో ఓపెన్ ప్లాట్లు కొనాలనుకుంటే కార్పొరేషన్, మున్సిపల్, అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీల అనుమతి (లేఅవుట్) ఉందా, లేదా చూసుకోవాలి.
.అందుకే మున్సిపాలిటీల పరిధిలో ఖాళీ స్థలం పన్ను అంచనా నంబరు(వీఎల్‌టీఏ) ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయమని రిజిస్ర్టేషన్ శాఖ ఆదేశాలిచ్చింది. ఈవిషయాన్ని ప్రత్యేకంగా పరిశీలిచిన తర్వాత కొనుగోలు చేయాలి.ఆ వీఎల్‌టీఏలో మనకు విక్రయించే వారి పేరుంటేనే సరైన వాళ్లని అర్థం. అది లేని పక్షంలో ఎల్‌ఆర్‌ఎస్ అయినా ఉందా, ఉంటే అది సరైనదేనా అనేది చూసుకోవాలి.
మీరు బ్యాంక్ ఖాతా తెరవాలనుకుంటున్నారా? అయితే ఫినో బ్యాంక్ మంచి ఆప్షన్. పైగా ఖాతా తెరవడం కూడా చాలా సులభం. కేవలం నెలకు 33 రూపాయల చొప్పున సంవత్సరానికి రూ.399 కట్టి “ఫినో పేమెంట్స్ బ్యాంక్”లో “శుభ్ సేవింగ్స్ అకౌంట్” ను ఓపెన్ చేస్తే, రూ.2 లక్షల ప్రమాద భీమాతో పాటు అనేక లాభాలను పొందొచ్చు. “శుభ్ సేవింగ్స్ అకౌంట్” లో నెలకి మినిమమ్ బ్యాలెన్క్ ఉంచాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా, ఎవరికైనా కేవలం ఫోన్ నెంబర్ తో డబ్బులను ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
* “శుభ్ సేవింగ్స్ అకౌంట్” తో సంవత్సరానికి 7.25% వడ్డీని పొందొచ్చు
* నెలకు 5 సార్లు ఉచితంగా ఏటీఎం నుండి డబ్బులను డ్రా చేయొచ్చు
* బ్యాంక్ అకౌంట్ ని ఎక్కడి నుండి అయిన కేవలం ఫోన్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు.
* ఫినో బ్యాంక్ బ్రాంచ్ లలో ఉచితంగా డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.
కేవలం ఒక మిస్డ్‌కాల్‌తో ఫినో బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ తెరవచ్చు. మనం మిస్డ్ కాల్ ఇస్తే.. బ్యాంక్ వాళ్లే మనకు తిరిగి ఫోన్ చేస్తారు. సేవింగ్స్ అకౌంట్‌ను అందిస్తారు. ఈ లింక్‌పై bit.ly/2DaZn4d క్లిక్ చేస్తే వెంటనే ఆ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ వచ్చిన నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి పొదుపు ఖాతాను తెరవచ్చు. మీరు కాల్ కాకపోయినా మెసేజ్ కూడా చేయవచ్చు. 8506978686 నెంబర్ కు “South” అనే మెసేజ్ ను పంపిస్తే బ్యాంక్ వారే సంప్రదించి మన పూర్తి వివరాలు తీసుకొని సేవింగ్స్ అకౌంట్‌ను అందిస్తారు. ఫినో బ్యాంక్ అందిస్తున్న శుభ్ సేవింగ్స్ అకౌంట్‌తో ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. ఎల్పీజీ సబ్సిడీ పొందడం, ఉచితంగా డబ్బులు వేయడం, విత్ డ్రా చేయడం, ఉచితంగా ప్లాటినం డెబిట్ కార్డు..ఇలా అనేక లాభాలు పొందవచ్చు.