పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు దాచుకున్న వారికి పెద్ద షాక్
Big shock for those who are hiding money in the post office

బ్యాంకులు, పోస్టాఫస్ వంటి వాటిల్లో డబ్బులు వాళుకున వారో ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, పబ్లిక్ ప్రావిడెంట్ లా శంటి స్మాల్ సెవింగ్స్ స్కింలపై వడ్డి రేటును తగ్గించింది. 2020-21 ఆర్ధిక సంవత్సరం తొలి క్వార్టర్‌కు గాను వడ్డి రేటును1.4 శాతం తగ్గించింది. చిన్న పొదుపు పథకాలకు వడ్డి రేట్లు త్రైమాసికం ప్రాతిపదికన ఉంటుంది.
పోస్టాఫస్ సేవింగ్స్ పథకాల్లో, సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ వంటి వాటిల్లో ఇన్వెస్ట చేస్తే ఇది మీకు చేదు వార్తే. 70 నుండి 140 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించింది. అంటే 70 పైసల నుండి 140 పైసల వరకు వడ్డి తక్కువగా వస్తుంది. ఈ వడ్డి రేట్లు ఏప్రిల్ నుండి జూన్ వరకు వర్తిస్తాయి. కరోనా కారణంగా తలెత్తిన ఆర్ధిక సంక్షొభాన్ని ఎదుర్కోవడానికి ఆర్బిఐ రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బ్యాంకులు కూడా వడ్డి రేట్లు తగ్గిస్తున్నాయి.
బ్యాంకులు ఆఫర్ చేసే వడ్డి రేట్ల కంటే చిన్న మొత్తాల పొదుపు స్కింల వడ్డి రేట్లు ఎక్కువగా ఉంటున్నాయని, తగ్గించాలని బ్యాంకులు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుత వడ్డి రేటు తగ్గింపుతో టర్మ్ డిపాజిట్ పైన వడ్డీ రేటు 6.9 శాతం నుండి 5.5 శాతానికి తగ్గుతుంది. అంటే 1.4 శాతం తగ్గుతుంది. ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ ప్రస్తు రేటు 7.7 శాతంగా ఉండగా ఇది 6./ శాతానికి తగ్గింది.