పేటీఎం యూజర్లకు అద్భుతమైన శుభవార్త ఇప్పుడు కస్టమర్లకి వీసా డెబిట్ కార్డ్ ఇస్తున్నారు
Excellent good news for PayTM users is now giving Visa debit card to customers

పేటీఎం యూజర్లకు శుభవార్త. కస్టమర్లకు వీసా వర్చువల్ డెబిట్ కారుల్నీ ఇస్తామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్-PPBLప్రకటించింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో కోటికి పైగా డిజిటల్ డెబిట్ కార్ట్ ఇస్తామని చెబుతోంది పేటీఎం. ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరపడానికి ఈ వర్చువల్ డెబిట్ కార్డులు ఉపయోగపడతాయి. కార్డు మోసాలను అరికట్టిందుకు వర్చువల్ డెబిట్ కార్ట్ ఉపయోగపడుతుంది.
వర్చువల్ డెబిట్ కార్డులు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎస్‌బీఐ లాంటి బ్యాంకులు వర్చువల్ డెబిట్ కార్డుల్ని ఇస్తున్నాయి. ఇప్పుడు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా వీసా వర్చువల్ డెబిట్ కార్డుల్ని జారి చేయనుంది. ఈ వర్చువల్ డెబిట్ కార్డుల్ని మర్చంట్లు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇచ్చే వర్చువల్ డెబిట్ కార్డుతో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా జరపొచ్చు. అంతేకాదు… ఫిజికల్ డెబిట్ కార్ట్ కావాలన్నా రిక్వెస్ట్ చేయొచ్చు. మొదట్లో రీఛార్ట్, బిల్ పేమెంట్స్ లాంటి సేవలతో కస్టమర్లకు దగ్గరైన పేటిఎం… తన వ్యాపారాన్ని అనేక కరార్తాల్లో విస్తరిసోంది. ఇటీవలే ఇన్ఫ్యూరెన్స్ పాలసీలను ‘పేటీఎం ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-1[౧0ీ! నుంచి లైసెన్స్ పొందింది పేటీఎం.