Top newsTrending newsViral news

నేటి పూర్తి వాతావరణ సమాచారం అస్సలు మిస్ చేయొద్దు

Don't miss today's full weather information at all

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లగా ఉంది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. వాతావరణం
చల్లబడటంతో పాటుగా అల్పపీడనం కూడా ఉండటంతో విస్తారంగా వర్గాలు కురుస్తున్నాయి. మరో 48 గంటలపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్గాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడనుంది. ఈ ప్రభావం వల్ల కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్గాలు, మిగిలిన చోట్ల విస్తారంగా వర్గాలు పడే అవకాశం ఉంది. జూన్‌1 4న కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్తాలు పడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్‌ అక్కడక్కడా మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు పిడుగులు సైతం పడే అవకాశం ఉండనుంది.

జిల్లాల వారీగా నేడు నమోదు కానున్న ఉష్ణోగ్రత వివరాలివే

విజయనగరం జిల్లా ఉష్టోగ్రతలు 

నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.26 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.35 గంటలకు కానుంది. ఉభయ గోదావరి జిల్లాల ఉష్ణోగ్రతలు : నేడు గరిష్టంగా 34 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.22 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.30 గంటలకు కానుంది.

నెల్లూరు జిల్లా ఉష్ణోగ్రతలు 

నేడు గరిష్టంగా 35 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.34 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.3/ గంటలకు కానుంది.

ప్రకాశం జిల్లా ఉష్ణోగ్రతలు 

నేడు గరిష్టంగా 35 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.26 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.32 గంటలకు కానుంది.

కర్నూలు జిల్లా ఉష్టోగ్రతలు 

నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.35 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.4/ గంటలకు కానుంది.

కడప జిల్లా ఉష్ణోగ్రతలు

నేడు గరిష్టంగా 34 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.32 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.38 గంటలకు కానుంది.

గుంటూరు జిల్లా ఉష్ణోగ్రతలు  

నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.34 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.28 గంటలకు నమోదు కానుంది.

కృవ్ణా-విజయవాడ బిల్లా ఉష్టోగ్రతలు 

నేడు గరిష్టంగా 35 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.32 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.34 గంటలకు కానుంది.

విశాఖపట్నం జిల్లా ఉష్టోగ్రతలు 

నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.27 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తయం సాయంత్రం 6.32 గంటలకు కానుంది.

చిత్తూరు జిల్లా ఉష్టోగ్రతలు 

నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.38 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.29 గంటలకు కానుంది.

అనంతపురం బిల్లా ఉష్టోగ్రతలు 

నేడు గరిష్టంగా 35 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.35 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.2/ గంటలకు కానుంది.

కరీంనగర్‌ జిల్లా ఉష్ణోగ్రతలు 

నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకానుంది. ఉదయం 5.27 గంటలకు సూర్యోదయం
సూర్యాస్తమయం సాయంత్రం 6.38 గంటలకు కానుంది.

సంగారెడ్డి బిల్లా ఉష్టోగ్రతలు 

నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.31 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.50 గంటలకు కానుంది.

ఖమ్మం జిల్లా ఉష్టోగ్రతలు 

నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీలు నమోదు కానుంది. ఉదయం 5.28 గంటలకు సూర్యోదయం అవ్వగా
సూర్యాస్తమయం 6.26 గంటలకు కానుంది.

నిజామాబాద్‌ జిల్లా ఉష్ణోగ్రతలు 

నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.36 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.52 గంటలకు కానుంది.

సూర్యాపిట జిల్లా ఉష్టోగ్రతలు 

నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.26 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.43 గంటలకు కానుంది.

నల్లొండ జిల్లా ఉష్ణోగ్రతలు 

నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.38 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.495 గంటలకు కానుంది.

మహబూబ్‌ నగర్‌ జిల్లా ఉష్టోగ్రతలు 

నేడు గరిష్టంగా 30 గ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీలు నమోదైంది. 5.20 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.2/ గంటలకు నమోదు కానుంది.

యాదాద్రి జిల్లా ఉష్టోగ్రతలు 

 నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.32 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.36 గంటలకు కానుంది.

వరంగల్‌ జిల్లా ఉష్ణోగ్రతలు 

నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.35 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.45 గంటలకు కానుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉష్ణోగ్రతలు 

నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.28 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.39 గంటలకు కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close