Top newsTrending newsViral news
తెలంగాణ సర్కారు రైతన్నలకు శుభవార్త ఇచ్చేసింది
Telangana government gave good news to farmers

తెలంగాణ సీఎం కేసిఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటి ముగిసింది. ఈ సమావేశం దాదాపు 7 గంటల పాటు సాగింది. కేబినేట్ భేటి అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…
“తెలంగాణలో రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రైతుబంధు వందశాతం అందిస్తాం. రుణమాఫకి సంబంధించి బుధవారం రూ.1] 200కోట్లు విడుదల చేస్తాం. రూ.25 వేలలోపు వారికి రుణమాఫి జరుగుతుంది. దీని ద్వారా దాదాపు 5 లక్షల 50 వేల మందికి లబ్ది జరగనుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు,కేసేఆర్ బతికున్నంత వరకు రైతుబంధు పథకం కొనసాగుతుంది. తెలంగాణలో ఇస్తునట్టుగా 24 గంటల విద్యుత్, మద్దతు ధర ఎ రాష్ట్రంలో లేదు. పనికిమాలిన వారి మాటలు నమ్మి రైతులు మోస పోవద్దు.” అని సిఎం కేసిఆర్ అన్నారు.