తెలంగాణలో మళ్లీ 29 వరకు లాక్ డౌన్న్ పొడిగింపు
Lockdown extension in Telangana till 29 again

తెలంగాణ సిఎం కేసిఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటి ముగిసింది. ఈ సమావేశం దాదాపు / గంటల పాటు సాగింది. కేబినేట్ భేటి అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…
తెలంగాణలో నేడు కొత్తగా 11 కరోనా కేసులు నమోదయ్యాయి. దింతో మొత్తం 1096 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 6286 మంది ఉశ్చార్లు కాగా 29 మంది మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ కేసులు 439 ఉన్నాయి. కరోనా కట్టడికి కృషి ల్ డాక్టర్లు, సిబ్బంది, నాయకులు, అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వివిధ రకాల జబ్బులు ఉన్న వారికి కోటి మాస్కులు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. దేశానికే రోల్ మోడల్ గా నిలిచాం. ఆగష్టు,సెస్టెంబర్ నాటికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది.భౌతిక దూరం పాటిసూ కరోనాను నియంత్రించుకోగలిగాం. తెలంగాణలో 6 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయి.
సూర్యాపేట, గద్వాల, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ రెడ్ జోనులో ఉన్నాయి. 9౨ జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి. 186 బిల్లాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయి. రాష్ట్రమంతా రాత్రి / గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. త్వరలోనే కరోనా ఫ్ర రాష్ట్రంగా తెలంగాణ మారబోతుంది. ముంబై దుస్థితి మనకు రావొద్దు. తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది. మే 29 వరకు తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రజలు సహకరించాలి.
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని షాపులు తెరుచుకోవచ్చు. గ్రామీణ,మండల ప్రాంతాల్తొ అన్ని తెరుచుకోవచ్చు. మున్సిపాల్టీ
కేంద్రాలలో 50 శాతం షాపులు తెరుచుకోవచ్చు. షాపులు ఉదయం తెరుచుకొవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకుంటాయి. స్టాంప్స్, రిజిస్టర్ శాఖలు తెరుచుకొవచ్చు. భూముల అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చు.” అని సిఎం కేసిఆర్ అన్నారు.