Top newsTrending newsViral news
తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ పొడగింపు జూన్ 30 వరకు
Lockdown extension again in Telangana till 30th June

తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ ను జూన్ 3౦ వరకు పొడిగించింది. ఈ లాక్ డౌన్ కేవలం కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే అమలు కానుంది. జూన్ 7 వరకు మాత్రం అన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు కానుంది. రాత్రి ౪ గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. అంతరాష్ట్ర రవాణాకు సర్కార్ అనుమతించింది. అదే విధంగా అంతరాష్ట్ర రాకపోకలకు కూడా సర్కార్ అనుమతించింది. అదే విధంగా కేంద్రం విధించిన షరతులన్ని యదావిధిగా అమలవుతాయని సర్కార్ స్పష్టం చేసింది.
- హోటళ్లు, రెస్టారెంట్లు,మాల్స్ కు గ్రిన్ సిగ్నల్
- జూన్ రినుంచి ప్రార్ధనా స్థలాలకు అనుమతి. అన్ని ఆలయాలకు
అనుమతి. - జూలై నుంచి స్కూళ్లు,కాలేజీలకు అనుమతించే అవకాశం పై
పరిశీలన. - సినిమా హాళ్లు,మెట్రో రైళ్లు జిమ్, స్విమ్మింగ్ ఫూల్స్ లకు అనుమతి
లేదు. - పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలకు అనుమతి లేదు. రాజకీయ, సాంస్కృతిక, బహిరంగ సభల పై నిషేధం.
- అంతర్జాతీయ విమాన సర్విసుల పై నిషేధం.
- రాష్ట్రాల మధ్య సరుకుల రాకపోకలకు అనుమతులు అవసరం లేదు.