Trending news
తిరుమల శ్రీవారికి ఖరీదైన కానుక.. కోట్ల విలువైన వైజయంతీ మాల.. చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు..!

[ad_1]
తిరుమల వెంకన్నకు టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు కుమార్తె తేజస్వి, మనవరాలు చైతన్య దాదాపు రూ.2 కోట్ల విలువైన వజ్రవైడుర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీ మాలను కానుకగా అందజేశారు. తేజస్వి, చైతన్యలు ఈ మాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దంపతుల చేతుల మీదుగా టీటీడీకి అందించారు.
[ad_2]