డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి గుడ్ న్యూస్ మిస్ చేయకండి
Don't miss the good news for those with a driving license

డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం కరోన ప్రభావంతో అన్ని ఆఫిసులు మూతపడ్డాయి. దింతో డ్రైవింగ్ లైసెన్స గడువు అయిపోయిన వారు రెన్యూవల్ చేయించుకోలేని స్టితి ఉంది. అదే విధంగా కొత్తవారు అప్లై చేసుకోలేని పరిస్థితి ఉంది. ఫిబ్రవరి 1 నుంచి చాలా మంది డ్రైవింగ్ లైసెన్సులు రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంది. అప్పుడే కరోనా ప్రభావం భారత్ పై పడడంతో కేంద్రం మార్చి 31 వరకు రెన్యూవల్ కు అవకాశం ఇచ్చింది. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లొ ఉంది. దీంతో డ్రైవింగ్ లెసెన్సుల రెన్యూవల్ గడువును జూన్ 3౦ వరకు పెంచుతూ కేంద్ర సర్కార్ ఆదేశాలు జారి చేసింది.
ఈ ఆదేశాల ప్రకారం డ్రైవింగ్ లైసెన్సు ముగిసిన వారు, కొత్తగా అప్లె చేసుకునే వారు జూన్ ౨3౦ వరకు అప్లె చేసుకోవచ్చు. అంటే ఫిబ్రవరి,మార్చి, ఏప్రిల్.మే నెలలో లైసెన్స్ గడువు ముగిసినా అది జూన్ 30 వరకు చెల్లుబాటు అవుతుంది. వాహనాల ఫిట్‌నెస్, పర్మిట్లు, డ్రె డ్రైవింగ్ లైసెన్స్, రిజ్లూ ‘స్రషనతొ పాటు మోటారు వాహన నిబంధనల ప్రకారం జారీ చేసిన అన్ని పత్రాలకూ గడువు జూన 3౦ వరకూ ఉంటుంది. ఇది నిజంగా వాహనదారులకు ఎంతో ఊరట కలిగించే అంశం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు,కెంద్ర పాలిత ప్రాంతాలు దినిని అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.