
ఉచితంగా వాయిస్ కాల్స్ ఇవ్వడమే ఫోన్ కాల్స్‌లో నాణ్యత లేకపోవటానికి కారణమని టెలికాం సంస్థలు చెప్ప డం సరికాదని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) వైర్మన్ ఆర్‌ఎస్ శర్మ స్పష్టం చేశారు. ఆ సమాధానంతో ట్రాయ నిబంధనల్ని పాటించడంలేదని, ఫోన్ కాల్స్‌లో నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాల్ డ్రాప్స్‌పై ట్రాయ్ విధించిన నిబంధన విషయంలో సుప్రింకోర్టు తమకు ప్రతికూల తీర్పు ఇచ్చినప్పటికీ సేవల నాణ్యతను అయుకు టాం ప్రయత్నాలు ఆగవని రొ (న్నారు.
భారతదేశంలో 1,172 మిలియన్ల టెలిఫోన్ చందాదారులను ప్రభావితం చేసేలా సుప్రింకోర్టు శుక్రవారం ప్రశ్నించింది.
వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం టెలికాం సర్వీసు ప్రావైడర్ల సేవలో లోపం ఉంటే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించింది. దానిని ట్రాయ్ తో మాట్లాడి సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పింది. గుర్గావకు చెందిన చందాదారుడు నీలేష్ మదుర్వర్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు ఇందూ మల్తోత్రా నోటిసు జారీ
చేశారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, 1885 లోని సెక్షన్ 7 బి ప్రకారం టెలిఫోన్ చందాదారులు వినియోగదారుల ఫోరమ్‌లను తరలించలేరని తీర్పునిచ్చారు.
గత కొంతకాలంగా దాదాపు అన్ని నెట్‌వర్క్‌లకు సంబంధించిన వినియోగదారులు కాల్స్ నాణ్యత విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఆసియా ఎకనమిక్ డైలాగ్ సమావేశంలో కాల్ డ్రాప్స్‌పై శర్మ మాట్లాడారు. రోడ్లు, రైళ్లు, ఇతర రద్ది ప్రదేశాల్లో ఫోన్ కాల్స్ నాణ్యతను పరిశిలించి, సరైన సెవలందించని సంస్థలను శిక్షిస్తున్నట్లు వెల్లడించారు.
టెలికాం టవర్లతో ఎటువంటి అనారోగ్యాలు రావని, వాటి ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని కోరారు. మారుమూల ప్రాంతాల్ని సైతం టెలికాం మౌలిక వసతుల్ని కల్పించడం ద్వారా వేగవంతమైన నెట్‌వర్క్ సేవలు ప్రజలకు లభిస్తాయన్నారు. ప్రపంచంలోనే అతి తక్కువ టారిఫ లున్న కారణంగా భారత టెలికాంలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయని వివరించారు. 5జీ విషయానికొస్పి మౌలిక వసతుల నిర్మాణంపై పెట్టుబడులు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సి) లైన్ల నిర్మాణం కీలకంగా మారనుందని శర్మ అభిప్రాయపడ్డారు.