Top newsTrending newsViral news

జస్ట్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేయండి చాలు మీకు కావాల్సిన వాళ్ళు మొత్తం డీటెయిల్స్ విత్ కాల్ రికార్డింగ్ తో సహా వాట్సాప్ చార్ట్స్ తో సహా మొత్తం డీటెయిల్స్ మీకు చిటికెలో మీముందుంటాయి

Just Install This App To Get All The Daytails You Will Have in a Time

https://celltracker.io/

హాయ్‌ ఫ్రెండ్స్‌… మీరు ఎప్పుడు నుంచో కోరుకున్న అద్భుతమైన ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ట్రాకింగ్‌ యాప్‌ ఇప్పుడు వచ్చేసింది. మీరు ఎవరి మొబైల్‌ డీటెయిల్స్‌ని అయినా లైవ్‌లో మీ స్మార్ట్‌ఫోన్‌లో క్లియర్‌గా చూడవచ్చు. కాల్‌ లిస్ట్‌తో పాటు వాయిస్‌ కాల్‌ రికార్డింగ్స్, ఫొటోస్, వీడియోస్, లైవ్‌ లోకేషన్స్, ఎవరితో చాటింగ్‌ చేస్తున్నారు, ఎప్పుడు చాటింగ్‌ చేస్తున్నారు అనేది మొత్తం డీటెయిల్స్‌ మీయొక్క మొబైల్‌లో నేరుగా చూడొచ్చు. కానీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్‌ ఇది కేవలం పేరెంటల్‌ కంట్రోల్‌ అప్లికేషన్‌ మాత్రమే. దీన్ని వేరే వాళ్ళ మొబైల్‌ను ఇల్లీగల్‌గా హ్యాక్‌ చేసే స్పై అప్లికేషన్‌గా మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వాడొద్దు. కేవలం తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను చెడు మార్గంలో పయనించకుండా వాళ్ళపై ఒక కన్ను వేసేందుకు మాత్రమే ఈఅప్లికేషన్‌ తయారుచేయబడింది. కాలేజ్‌కి బంక్‌ కొట్టి బయటతిరిగే పిల్లలు, రాత్రులు ఇళ్ళకు ఆలస్యంగా వచ్చే పిల్లల కోసం టెన్షన్‌ పడే తల్లిదండ్రులకు మాత్రం ఇది మైండ్‌ బ్లోయింగ్‌ మొబైల్‌ కంట్రోల్‌ యాప్‌ అని చెప్పుకోవచ్చు. పైగా అన్ని డీటెయిల్స్‌ ఒకే ఒక్క క్లిక్‌ తో మన మొబైల్‌ లో లైవ్‌ లో చూడవచ్చు.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్‌ కలర్‌ లో https://celltracker.io/ ఆప్షన్‌ కనిపిస్తూ ఉంటుంది. దాని పైన క్లిక్‌ చేసి ముందు సైట్లోకి వెళ్లండి వెళ్ళాక అందులో ముందుగా మీరు మీపేరు, ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత అదే వెబ్‌సైట్‌ని మీ పిల్లల మొబైల్‌లో ఓపెన్‌ చేసి యాప్‌ను డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్‌ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్‌ పనిచేసేందుకు అవసరమైన పర్మిషన్స్‌ అన్నీ ఇచ్చాక చివరలోS ఒక సిక్స్‌ డిజిట్‌ పిన్‌ కోడ్‌ అడుగుతుంది. ఈపిన్‌ కోడ్‌ ఎక్కడ ఉంటుంది అంటే మీరు ఫస్ట్‌ మొబైల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని సైన్‌ ఇన్‌ అయిన తరువాత యాడ్‌ డివైస్‌ ఆప్షన్‌ పైన క్లిక్‌ చేసినట్లయితే అక్కడ మీకు ఆరు అంకెల కోడ్‌ రావడం జరుగుతుంది. ఈకోడ్‌ను మీపిల్లల మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌లో ఎంటర్‌ చేసి లాగిన్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేసిన వెంటనే మీ పిల్లల ఫోన్‌లో యాప్‌ కంప్లీట్‌గా హైడ్‌ అయిపోవడం జరుగుతుంది.

దాని తర్వాత మీ పిల్లల యొక్క మొబైల్‌ ఆక్టివిటీస్‌ అన్నీ మీరు మీఫోన్‌ లేదా మీ కంప్యూటర్‌లో ద్వారా సుళువుగా ట్రాక్‌ చేయవచ్చు. వాళ్ళు ఎప్పుడు ఎవరితో చాటింగ్‌ చేస్తున్నారు, ఎవరికి మెసేజ్‌ చేస్తున్నారు, ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నారు (విత్‌ కాల్‌ రికార్డింగ్‌), ఎవరికి ఏం ఫోటోలు పంపుతున్నారు, ఎక్కడెక్కడికి వెళుతున్నారు, ఎంత సేపు ఏ అప్లికేషన్‌ వాడుతున్నారు, ఇంకా మొబైల్‌లో ఎటువంటి వెబ్‌సైట్‌లు చూస్తున్నారు, ఇలా కాల్‌ రికార్డింగ్స్, ఎస్‌ఎంఎస్, లోకేషన్స్, లైవ్‌ లోకేషన్స్, వాట్సప్, ఫేస్‌బుక్, అన్నీ సోషల్‌ మీడియా చాటింగ్స్, మొబైల్‌ బ్రౌసింగ్‌ హిస్టరీ, ఇలా పిల్లల మొబైల్‌లో జరిగే ప్రతీ యాక్టివిటీని మీఫోన్‌ ద్వారా ట్రాక్‌ చేయవచ్చు. మీపిల్లలు అపరిచితులతో వీడియో కాల్స్‌ చేస్తుంటే మీఫోన్‌ నుంచే వాళ్ళ ఫోన్‌లో వీడియో కాల్స్‌ కూడా బ్లాక్‌ చేయవచ్చు. అదే విధంగా మీపిల్లలు ఫోన్‌లో గ్యాంబ్లింగ్, ఫోర్స్‌వెబ్‌సైట్‌లు చూస్తున్నా కూడా మీరు మీ ఫోన్‌ నుంచే వాటిని బ్లాక్‌ చేయవచ్చు. ఈవిధంగా ఈయాప్‌ద్వారా పేరెంట్స్‌కి ఎన్నో బెనిఫిట్స్‌ ఉంటాయి. పేరెంట్స్‌కి ఈయాప్‌ చాలాబాగా ఉపయోగపడుతుంది. కంపల్సరీ ట్రై చేసి చూడండి….

ఇంత వరకూ ఎక్కడా లేని అదిరిపోయే ఫీచర్స్‌

కాల్‌ రికార్డింగ్‌
సెల్‌ట్రాకర్‌ యాప్‌ ద్వారా మీపిల్లల ఫోన్‌లో అన్నీ కాల్స్‌ని రికార్డ్‌ చేయవచ్చు. మీపిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో మీఫోన్‌లో కాల్స్‌ వినడం ద్వారా తెలుసుకోవచ్చు. పిల్లలు అపరిచితులతో ఎక్కువసేపు మాట్లాడుతున్నా, మోసగాళ్ళ మాయమాటల్లో పడిపోతున్నా వెంటనే గుర్తించి అప్రమత్తం కావచ్చు. టీనేజ్‌ పిల్లలను మాయ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్న ఈరోజుల్లో ఇటువంటి యాప్‌ ద్వారా వాటికి అడ్డుకట్ట వేయవచ్చు.

మెసేజ్‌ ట్రాకింగ్‌…
మీపిల్లలు ఫోన్‌ కాల్స్‌తో పాటు ఫోన్‌ నుంచి పంపించే, రిసీవ్‌ చేసుకునే ప్రతీ ఎస్‌ఎంఎస్‌ను ఈయాప్‌ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. అపరిచితులకు మెసేజ్‌లు పంపించినా, వాళ్ళ నుంచి మెసేజ్‌లు అందుకున్నా మీరు మీఫోన్‌ ద్వారా తెలుసుకుని వెంటనే కట్టడి చేయవచ్చు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం టీనేజ్‌ పిల్లలు ఎస్‌ఎంఎస్‌లు 30 శాతం అధికంగా వాడుతున్నారని అనేక గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో ఈయాప్‌ ద్వారా ఒక కన్ను వేసి ఉంచటం చాలా మంచిది.

లైవ్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌…
========
పిల్లలు టీనేజ్‌లోకి వచ్చిన తరువాత తల్లిదండ్రులకు చాలా టెన్షన్‌గా ఉంటుంది. ఎవరితో ఫ్రెండ్‌షిప్‌ చేస్తున్నారో, ఎక్కడెక్కడికి వెళుతున్నారో అని ఇంటికి వచ్చే వరకూ గాభరాగా ఉంటుంది. ఈయాప్‌ ద్వారా వాళ్ళ లొకేషన్‌ లైవ్‌లో తెలుసుకోవచ్చు. పిల్లలు కాలేజ్‌కి వెళుతున్నారా లేక బయట షికార్లకు వెళుతున్నారా అనే విషయం కూడా సుళువుగా గమనించవచ్చు. పిల్లలను ఫోన్‌ లిప్ట్‌ చేయకపోయినా వాళ్ళ లొకేషన్‌ తెలుసుకుని గాభరాపడకుండా ఉండవచ్చు.

వాట్సప్, సోషల్‌ మీడియా ట్రాకింగ్‌
వాట్సప్, ఫేస్‌బుక్, టెలిగ్రాం, స్నాప్‌చాట్‌ వంటి సోషల్‌ మీడియా ఛాటింగ్‌ యాప్స్‌ వాడకం రోజురోజుకి విపరీతంగా పెరుగుతుంది. పిల్లలు నిద్ర లేచిన వెంటనే ముందుగా మొబైల్‌లో చూసుకునేది వాట్సప్, ఫేస్‌బుక్‌ యాప్‌లే అనే విషయం అందరికీ తెలిసిందే. చాటా వాట్సప్, టెలిగ్రాం గ్రూపుల్లో టీనేజ్‌ పిల్లలను తప్పుదారి పట్టించే సమాచారం ఉంటుంది. ఆన్‌లైన్‌ మోసగాళ్ళు, అపరిచితులు ఈయాప్‌ల ద్వారా పిల్లలను మోసం చేస్తుంటారు. సెల్‌ట్రాకర్‌ యాప్‌ ద్వారా అన్నీ సోషల్‌ మీడియా యాప్స్‌ ద్వారా పంపించే, అందుకునే మేసేజ్‌లను సులభంగా ట్రాక్‌ చేసి పిల్లల మోసగాళ్ళబారిన పడకుండా కాపాడుకోవచ్చు.

యాప్స్‌ యూసేజ్‌ ట్రాకింగ్‌…
======
పిల్లలు తమ ఫోన్‌లో ఎటువంటి యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు, ఎంతసేపు వాటిని వాడుతున్నారు అనే విషయాన్ని సెల్‌ట్రాకర్‌ యాప్‌ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఫోన్‌లో గ్యాంబ్లింక్‌ యాప్స్, వీడియో కాల్‌ యాప్స్, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ వంటివి వాడుతుంటే వెంటనే తెలుసుకుని అడ్డుకోవచ్చు. ఏయాప్‌నున ఎంత సేపు వాడాలో కూడా మీఫోన్‌ నుంచే కంట్రోల్‌ చేయవచ్చు.

అదిరిపోయే రిమోట్‌ కంట్రోల్‌ యాప్స్‌…
========
సెల్‌ట్రాకర్‌ యాప్‌ ద్వారా మీపిల్లల ఫోన్‌ను రిమోట్‌గా కంట్రోల్‌ చేయవచ్చు. పిల్లలు అర్థరాత్రి వరకూ ఫోన్‌ వాడుతున్నా, రాత్రులు ఫోన్‌లో ఎక్కువగా వీడియో కాల్స్‌ చేస్తున్నా వెంటనే అడ్డుకోవచ్చు. రిమోట్‌ కంట్రోల్‌ ఫీచర్‌లోని వీడియో కాల్‌ బ్లాక్‌ ఆప్సన్‌ ద్వారా పిల్లల మొబైల్‌లో వీడియో కాల్స్‌ బ్లాక్‌ చేయవచ్చు. ఇటీవల వ్యసనంగా మారిన టిక్‌టాక్, పబ్‌జీ వంటి యాప్స్‌ను కూడా బ్లాక్‌ చేయవచ్చు. వీటితో పాటు అదిరిపోయే మరో 35 వర కూ అద్భుతమైన ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ఈసెట్టింగ్స్‌ మర్చిపోకండి…
=======
ఈయాప్‌ మొబైల్‌లో సరిగా పనిచేయాలి అంటే ఆటోస్టార్ట్‌ ఆప్షన్‌ ఎనేబుల్‌ చేయాలి, బ్యాటరీ సేవర్‌ ఆప్షన్‌ డిసేబుల్‌ చేయాలి. ఒక్కో ఫోన్‌లో ఈఆప్షన్స్‌ ఒక్కోలా ఉంటాయి. అందుకోసం సెల్‌ట్రాకర్‌ వెబ్‌సైట్‌లో కనిపించే ‘నాలెడ్జ్‌ బేస్‌’ అనే ఆప్షన్‌ లోకి వెళితే మన ఫోన్‌ మోడల్‌కు సంబంధించిన అన్నీ సెట్టింగ్‌లు సుళువుగా కనిపిస్తాయి. వీటిని ఫాలో అయితే సరిపోతుంది.

https://celltracker.io/

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close