Top newsTrending newsViral news

కోవిడ్-19 బాధితులకు 156 రూపాయలకి 50 వేల ఫ్రీ ఇన్సూరెన్స్ పాలసీ

50,000 free insurance policy for Kovid-19 victims for Rs 156

కోవిడ్‌ -19 సోకిన మరియు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన వ్యక్తుల కోసం బజాజ్‌ అల్లియన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సహకారంతో డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పీ కరోనా కేర్‌ అనే బీమా పాలసీని ప్రకటించింది. రూ. 156 ధరతో, ఈ పాలసీ 55 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి ₹ 50,000 భీమా కవరేజీని అందిస్తుంది. కోవిడ్‌ -19 కి చికిత్స అందించే ఏ ఆసుపత్రిలోనైనా చెల్లుతుంది. చికిత్స ఖర్చును భరించడంతో పాటు, ప్ర-హాస్పిటలైజేషన్‌ మరియు పొస్ట్‌-కేర్‌ మెడికల్‌ ట్రిట్మెంట్‌ కోసం ఒక నల ఖర్చులను కూడా పాలసీ చూసుకుంటుంది.

కరోనావైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి పాన్‌ ఇండియా లాక్‌ డౌన్‌ కారణంగా ప్రజలు తమ ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యారు. ఫోనపి యాప్‌ యొక్క నా డబ్బు విభాగంలో కస్టమర్‌ ఆనలైనలో కొనుగోలు చేయవచ్చు. మొత్తం ప్రక్రియకు 2 నిమిషాల కన్నా తక్కువ సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది. పాలసి పత్రాలు ఫోన్‌పీ యాప్‌ లో తక్షణమే జారి చేయబడతాయి.

కోవిడ్‌-19 వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీనిని నియంత్రించడానికి భారత ప్రభుత్వం చాలా సాహసోపేతమైన చర్యలు తీసుకుంది. అయినప్పటికి, చాలా మంది భారతీయులకు ఆరోగ్య బీమా లేదు. కాబట్టి వారి కుటుంబంలో ఎవరైనా కోవిడ్‌-19 కి ఆసుపత్రిలో చికిత్స పొందవలసి వస్తే వారికి అదనపు ఆర్ధిక భారం ఎదురవుతుంది “అని ఫోన్‌పే వ్యవస్థాపకుడు మరియు సిఈవో సమీర్‌ నిగం చెప్పారు.

సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, ఫోన్‌పి తన కమిషన్‌ను వదులుకోవాలని నిర్ణయించిందని అన్నారు. వ్యాప్తి చెందినప్పటి నుండి ఆరోగ్య త వాాకసలఅ గ మోలడ్‌ సెరిగలదిః ఇన్సూరెన్స్‌ అగ్రిగేటర్‌ పాలసిబజార్‌ ప్రకారం, ఆరోగ్య బీమా వ్యాపారం 20-30% వృద్ధిని సాధించగా, జీవిత భీమా వ్యాపారం 25 రోజుల వ్యవధిలో వారి ఫ్లాట్ ఫాంలో 25% పెరిగింది

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close