Political newsSports newsViral news

కేంద్ర ప్రభుత్వం నుండి ఇ అదిరిపోయే స్కీం దీంట్లో చేరితే చాలు నెలకు 10,000 పెన్షన్ చివరితేదీ 31 మార్చి వరకు మాత్రమే

10,000 pension per month only till 31st March

ప్రధాన మంత్రి వయో వందన యోజన పథకం.. కేంద్ర ప్రభుత్వం201 7లో ప్రారంభించిన పెన్షన్‌ స్కిమ్‌ ఇది. ఈ పెన్షన్‌ స్కిమ్‌లో పెట్టుబడి పెడితే నెలకు రూ.1,000 నుంచి రూ.10,000 వరకు పెన్సన్‌ పొందొచ్చు. పెన్త్సన్‌ ఎంత తీసుకోవాలి అనేదానిపై మీ పెట్టుబడి ఆధారపడి ఉంటుంది. మీరు గరిష్టంగా నెలకు రూ.10,000 పెన్షన్‌ కోరుకుంటే పెట్టుబడి కూడా ఎక్కువే పెట్టాలి. వృద్ధులకు ఆర్ధికంగా ఆసరా అందించేందుకు కెంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ప్రధాన మంత్రి వయో వందన యోజన’ స్కిమ్‌ను లైఫ్‌ ఇన్ఫ్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా-[10 మేనేజ్‌ చేస్తోంది. ఇందులో గరిష్టంగా రూ.15,00,000 ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఇన్వెస్ట్‌ చేసిన నాటి నుంచి 10 ఏళ్ల వరకు పెన్షన్‌ లభిస్తుంది. 10 ఏళ్లు పూరైన తర్వాత పెట్టుబడి మొత్తం తిరిగివస్తుంది. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో ఈ స్కీమ్‌ తీసుకోవచ్చు. ప్రధాన మంత్రి వయ వందన యోజన పాలసిని ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో తీసుకోవచ్చు. పాలసి తీసుకోవాలంటే ఆధార్‌ నెంబర్‌ తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. కనీస వయస్సు 60 ఏళ్లు. గరిష్ట వయో పరిమితి లేదు. పాలసి గడువు 10 ఏళ్లు వరకూ ఉంటుంది.

ఈ స్కీమ్‌లో నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.1 2000 పెన్షన్‌
పొందొచ్చు. గరిష్టంగా నెలకు రూ.1 0౮,౮౦౮౦, మూడు నెలలకు రూ, ఆరు నెలలకు రూ.60,000, ఏడాదికి రూ.1,20,000 పెన్షన్‌ పొందొచ్చు. పాలస మూడేళ్లు పూరైన తర్వాత గరిష్టంగా 75% రుణం తీసుకోవచ్చు. వజ్ణ ఏడాదికి 10% చెల్లించాల్సి ఉంటుంది. పాలసి నచ్చకపోతే తీసుకున్న 15 రోజుల్లో వెనక్కి ఇచ్చేయొచ్చు. ఆన్‌లైన్‌లో తీసుకుంటే 30 రోజుల ఫ్ర లుక్‌ పిరియడ్‌ ఉంటుంది. ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కామ్‌లో 10 ఏళ్ల గడువు పూర్తికాకముందే పాలసి వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్‌ చేసిన దాంట్లో 96% మాత్రమే వెనక్కి వస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close