కరోనా మహమ్మారిని జయించడానికి టీకా నీ సిద్ధం చెయ్యడానికి ముందడుగు వేస్తున్న ప్రభుత్వం
The government is in the forefront of preparing the vaccine for the conquest of the corona epidemic

కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు శాస్త్రవేత్తలు, సినియర్ వైద్యులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. దానికి మందు కనిపెట్టిందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ హెచ్ సియూ అధ్యాపకురాలు సిమా మిశ్రా సాఫ్ట్ వేర్ సాయంతో వ్యాక్సిన్ తయారికి సంబంధించిన ఎపిటోప్స్ రూపొందించారని తెలుపుతూ హెచ్ సీయూ ఒక ప్రకటన విడుదల చేసింది.
సమా హెచ్ సయూలో బయో కెమిర్టి విభాగం ఫ్యాకట్టీగా పని చేస్తున్నారు. ఆమె తయారు చేసిన టీసెల్ ఎపిటోప్స్ కరోనా పోటీన్లకు వ్యతిరేకంగా పని చేస్తాయి. సీమా రూపొందించిన డిజైన్ల ద్వారా వైరస్ కు చుట్టూ ఉండే ప్రోటీన్ల పై ప్రయోగించి వాటిని నాశనం చేయవచ్చు. ఈ ప్రోటిన్లు కేవలం వైరస్ ప్రోటీన్ల పైనే పని చేస్తాయి. మనిషి ప్రోటిన్ల పై దుష్ప్రభావం చూపవు. టిసెల్ ఎపిసోప్స్ తో పది రోజుల్లో వ్యాక్సిన్ తయారు చేయవచ్చు. ప్రయోగ సమయంలో ఎపిటోప్స్ పనితీరు ఆధారంగా కరోనా వైరస్ నియంత్రణ వ్యాక్సిన్ తయారి ఆధారపడి ఉంటుంది.
ఈ వ్యాక్సిన్ తయారీకి సమయం,డబ్బు అవసరమని హెచ్ సయూ తెలిపింది. ఎపిటోప్స్ డిజైన్లకు సంబంధించిన ఆన్ లైన్ అధ్యయనాన్ని కమ్ రిక్సిన్ అనే జర్నల్ కు సీమా పంపారు. సీమ తయారు చేసిన ఎపిటోప్స్ ద్వారా కరోనా వైరస్ నివారణ వ్యాక్సిన తయారికి అడుగులు పడినట్టనని పలువురు నిపుణులు అంటున్నారు. వ్యాక్సిన్ తయారి ఎలా ఉన్నా అప్పటి వరకు ప్రజలంతా నిబంధనలు పాటించాలని హెచ్ సీయూ కోరింది.