కరుణ ఎఫెక్ట్ ఇప్పటినుండి రోడ్లపై ఉమ్మితే RS1000 రూపాయలు జరిమానా తో పాటు కఠిన చర్యలు
The Karuna Effect will henceforth be punishable on the roads with a fine of RS1000 and stringent measures

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తుంది. దేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వ్యాపిస్తూ ఈ వైరస్ కోరలు చాస్తుంది. దిన్ని
అరికట్టిందుకు ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ ఎక్కువగా ఉమ్మి లేదా నోటి నుంచి వచ్చే స్రవాల ద్వారా సోకుతుందని వరల్డి హెల్త్ ఆర్గనైజేషన్ తేల్చింది. అయితే భారత్ లో బహిరంగంగా ఉమ్మి వేసే వారి సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా పాన్ మసాలా, గుట్కా లాంటివి నమిలి బహిరంగ స్టలాల్గ్ ఉమ్మివేయడం మనదేశంలో సర్వసాధారణ విషయం. అయితే ఇలాంటి అలవాట్ల వల్ల కరోనా అత్యంత వేగంగా వ్యాబస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బహిరంగ స్థలాల్లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబై నగరంలో ఇక బహిరంగంగా ఉమ్మి వేస్తే వెయ్యిరూపాయల చొప్పున జరిమానా విధించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసి) నిర్ణయించింది. ఇందులో భాగంగా ముంబై నగరంలో బహిరంగంగా ఉమ్మి వేసిన 10/7 మంది నుంచి రూ.1 .0/7లక్షల జరిమానాను వసూలు చేశామని బీఎంసీ అధికారులు చెప్పారు.
మరో 46 మందికి బహిరంగంగా ఉమ్మి వేయవద్దని హెచ్చరికలు జారి చేశామని అధికారులు పేర్కొన్నారు. కరోనా వైరస్ ను నివారించేందుకు ముంబైకర్లు సహకరించాలని బీఎంసీ అధికారులు కోరారు. ఉమ్మి వేసిన వారికి వెయ్యిరూపాయల జరిమానా విధిస్తామని లేదా ఐపీసీ సెక్షన్ 189 సెక్షన్ ప్రకారం అరెస్టు చేస్తామని బీఎంసీ అధికారి హెచారించారు.