ఈ రోజు మరింత భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు ఇవే
These are the prices of gold and silver that have been heavily reduced today

ప్రపంచ మార్కెట్ల పతనం బంగారం ధరను భారిగా దిగజార్చింది. ఈ ఉదయం మళ్టీ కమోడిటీ ఎక్స ఎంజ్ లో స్వచ్చమైన బంగారం ధర పది గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 830 తగ్గి, 2 శాతం పతనంతో రూ. 39,037కి చేరింది. ఇటీవలి కాలంలో బంగారం ధర రూ. 40 వేల దిగువకు రావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. ఏకంగా రూ. 4,280 తగ్గి రూ. 35,593క్రు చేరింది. క్రూడాయిల్ ధర రూ. 235 తగ్గి రూ. 2,1 61కి చేరింది. సోమవారం నాటితో పొలిస్తే క్రూడాయిల్ ధర 10 శాతం వరకూ పడిపోవడం గమనార్హం.
ప్రపంచ ఆర్ధిక మందగమనంపై ఆందోళనల మధ్య పెట్టుబడిదారులు బంగారం భద్రతను కోరుకుంటున్నందున మరింత ఎత్తుకు చేరుకుంటుంది. కరోనావైరస్ ఇప్పుడు వైనా వెలుపల వేగంగా వ్యాప్తి చెందుతున్నందున యుఎస్ ఫెడ్ యొక్క అత్యవసర రేటు తగ్గింపు ఆర్ధిక మార్కెట్లను తగ్గించింది. బంగారం వంటి సురక్షత ఆస్తులకు డిమాండ్ పెరుగుతుంది.