Top newsTrending newsViral news

ఇంటర్ తర్వాత ఆఫీషియల్ ఇంటలిజెన్స్ కోర్సులు ఇవే

Official Intelligence Courses after Inter

ఇంటర్‌ విద్యార్థుల ఆలోచన అంతా ఒక్కటే. తర్వాత ఏం చదవాలి… కరిర్‌లో ఎటు అడుగులు వేయాలి అన్న ధ్యాసే. ఇంటర్‌ తర్వాత చేయడానికి చాలా కోర్సులున్నాయి. సంప్రదాయంగా ఉండే కోర్సులతో పాటు లేటెస్ట్‌ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు కూడా పలు విద్యాసంస్థల్లో ఉన్నాయి. టెక్నాలజీ రంగంలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌. ఇంటర్‌ తర్వాతే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులు చేయొచ్చన్న విషయం చాలామందికి తెలియదు. ఇంటర్‌ మంచి మార్కులతో పాసైతే చాలు ఈ లేటెస్ట్‌ టెక్నాలజీ కోర్సుల్ని చేయొచ్చు. కరిర్‌లో మిగతావారికన్నా చాలా ముందు ఉండొచ్చు.

సైన్స్‌, ఇంజనీరింగ్‌ విభాగాలకు చెం దినదే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స. మానవ మేధస్సును అర్ధం చేసుకొని దానికి అనుగుణంగా కంప్యూటర్‌ వ్యవస్థ పనిచేయడమే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌. ఇందులో స్పీచ్‌ రికగ్నిషన్‌, విజువల్‌ పర్సెప్షన్‌, లాజిక్‌ అండ్‌ డెసిషన్‌, మళ్టీ లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఇలా చాలా అంశాలు ఉంటాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో అబ్బమర్స్‌ లాంటి జబ్బుల్ని కూడా నయం చేయొచ్చని పరిశొధనల్లొ తేలింది. అంతేకాదు రోబోటిక్స్‌లొనూ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ కీలకం. మరి ఇంటర్‌ తర్వాత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులు ఎన్ని రకాలుగా ఉన్నాయో, వాటిని అందిస్తున్న విద్యాసంస్థలేవో తెలుసుకోండి.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మంత్‌ లెర్నింగ్‌ కోర్సులు అందిస్తున్న విద్యాసంస్పలివ…త్రై

1. ఐఐఐటీ హైదరాబాద్‌, అలాహాబాద్‌
. యూనివర్సిటి ఆఫ్‌ హైదరాబాద్‌
. ఐఐటీ ఖరగ్‌పూర్‌
. ఐఐఎస్‌సీ బెంగళూరు

. ఐఐటీ బాంబే

. ఐఐటీ మద్రాస్‌

ఇంటర్‌ తర్వాత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ క్ష్‌ ర్సులు న్లో ఇ;

1. అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికేషన్‌ ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌

2. మెషీన్‌ లెర్నింగ్‌ ఇంటర్మీడియట్‌ లెవెల్‌)

3. బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌(ఏఐ, న్రషన్‌  లెర్నింగ్‌)

4. బీటెక్‌ సిఎస్‌ లేదా ఐటీ/ ఈసి ఈ/ఎంఈ/ఐఎన్‌/ఎంఎస్సీ

5. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ

6. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఎంటెక్‌

7. రోబోటిక్స్‌లో ఎంటెక్‌

10+2 పాసైనవాళ్లు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, గట్‌ టిక్స్‌ బ్యాచిలర్‌ డిగ్రి చేసిన తర్వాత ఎంటిక్‌ చేయొచ్చు.

చూశారుగా ఫ్రెండ్స్‌ .. తర్వాతి ఎపిసోడ్‌ లో మరో టాపిక్‌ తో మళ్లీ కలుద్దాం.. ధన్యవాదములు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close